Friday, 6 April 2012
నట శిక్షకుడు 'సత్యానంద్'
రంగస్థలం, బుల్లితెర, వెండితెర ... పేరేదైనా ప్రతిదాంట్లో ఆయనకంటూ ఓ మార్క్ ఉంది. సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తున్న అగ్రతారల్లో చాలామందిని ఆయనే మలిచారు. వారిలోని సృజనాత్మకశక్తిని వెలికితీయడమే కాదు, వారిలోని లోపాల్ని సైతం గుర్తించి చక్కదిద్దారు. చిరంజీవితో పరిచయం, పనిచేసిన అనుభవం ఉన్న ఆయన మొట్టమొదటి సారిగా పవన్ కళ్యాణ్ చేత నటనలో ఓనమాలు దిద్దించారు. నటుడిగా, కథారచయితగా సినిమారంగంలో పలు పాత్రల్ని పోషించిన సత్యానంద్‌గారు సినీ ప్రపంచానికి 57మందికి పైగా తారల్ని అందించారు. వెండితెర దేవుళ్లుగా మనం భావిస్తున్న వారిలో చాలామంది ఆయన శిష్యులే అయినా ఆయనలో వీసమెత్తు గర్వం ఉండదు. ఇండిస్టీ మొత్తం హైదరాబాద్‌లో ఉన్నా, ఆయన మాత్రం విశాఖపట్నంలో ఉండడాన్నే ఇష్టపడతారు. 'అదేంటి సార్' అని అడిగితే
'పుట్టిన ఊరికి ఖ్యాతి రావాలిగా మరి' అంటారు చిరునవ్వుతో....
చిత్రపరిశ్రమ హైద్రాబాద్‌లో ఉంటే మీరు వైజాగ్‌లో ఉండడానికి కారణం?
మధుసూదన రావుగారితోపాటు చాలామంది యాక్టింగ్‌స్కూల్స్‌ని నడుపుతున్నారు కదా? మీ ప్రత్యేకత ఏమైనా ఉందా?
చాలా యాక్టింగ్ స్కూల్స్ ఉంటే ఉండవచ్చు. మా కంటూ ఓ మార్క్ ఉంది కదా. మా విద్యార్థుల్లో అధిక శాతం మంది అంటే 57మందికి పైగా వెండితెరకు పరిచయమయ్యారు. అనేక మంది గుర్తింపు పొందారు. ప్రస్తుతం స్టార్‌డమ్ ఉన్న వాళ్లల్లో చాలా మంది మా విద్యార్థులే.
ఈరంగంలోకి మీరు రావడానికి కారణం? అసలు హీరో కావాలనుకునేవారికి వుండాల్సిన లక్షణాలేంటి?
చిరంజీవిగారితో నాకు 'మంచుపల్లకి' సినిమా నేపథ్యంలో పరిచయం ఏర్పడింది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నాలో ఆయన ఏ ఏ లక్షణాల్ని గమనించారో గానీ, ట్రైనింగ్ కోసం పవన్ కళ్యాణ్‌ని నా దగ్గరకు పంపించారు. అలా
ప్రారంభమైంది నా ఇనిస్టిట్యూట్ ప్రస్థానం. హీరో అవ్వాలనుకునే వాళ్లకి ముందు ఆసక్తి ఉండాలి. జ్ఞాపకశక్తి, అర్ధం చేసుకోగల సామర్థ్యం ఉండాలి. ఇక అందరికీ తెలిసినట్లు శారీరక దారుఢ్యం కూడా చాలా అవసరం.
మీ షెడ్యూల్ ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు కొనసాగుతుంది?
తెల్లవారుజామున 5 గంటలకే నిద్రలేస్తాను. యోగా, జిమ్ వంటివి చేస్తుంటాను. ఫిజిక్ గురించి విద్యార్థులకు చెప్పేముందు నేను ఫాలో అవ్వాలి కద అందుకే ఇదంతా. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1గంట దాకా, మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం 5 గంటల దాకా తరగతులు వుంటాయి. ఇప్పటి వరకు నేను సిబ్బందిని పెట్టుకోలేదు. అన్ని పనుల్నీ నేనే దగ్గరుండి చక్కబెట్టుకుంటాను. ది సత్యానంద్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణకు సంబంధించిన అన్ని ఉపకరణాలూ అందుబాటులోనే ఉంటాయి.
మీకు హీరో ఫీచర్లు ఉన్నాయి? మరి మీరెందుకు సినిమాలకు ప్రయత్నించలేదు?
ఇటీవలే గోపీచంద్ సినిమాకి సంబంధించి, ఏలేటి చంద్రశేఖర్ నన్ను సంప్రదించారు. హీరోయిన్ తండ్రి పాత్ర ఉందని ఫొటోలు తీసుకున్నారు. అయితే తండ్రి పాత్రకు సెట్ కారు. మీరు హ్యాండ్సమ్‌గా ఉన్నారని చెప్పారు.
ఎంతో మంది యువ హీరోల్ని తయారు చేస్తున్నారు కదా? మరి మీ సంస్థకు సంబంధించి ఎందుకు పబ్లిసిటీ ఇవ్వడం లేదు?
ఇప్పటి వరకు పబ్లిసిటీ చేయాల్సిన అవసరం రాలేదు. ఇండిస్టీలో అందరికీ నేను తెలుసు. నటనకు సంబంధించి శిక్షణ తీసుకునేందుకు వారంతట వారే నన్ను కాంటాక్ట్ అవుతారు. బోర్డు పెట్టి హంగామా చేయడం నాకు నచ్చదు. అలాగని సెలబ్రిటీల పిల్లలకే శిక్షణనిస్తానని కాదు. నా దగ్గరకు వచ్చిన వాళ్లకు శిక్షణనిస్తాను. ఇంకాచెప్పాలంటే నాదంతా మౌత్ పబ్లిసిటీనే. అందుకే ఇప్పటి వరకు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం రాలేదు.
మీ అభిమాన శిష్యుడు ఎవరు? ట్రైనింగ్ సమయంలో పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు, ప్రభాస్, హవీష్‌ల్లో ఏఏ అంశాల్ని గుర్తించారు?
అందరూ.. నాకిష్టమైనవాళ్లే. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది. దాన్ని గుర్తించగలిగితే సమస్యకు పరిష్కారం దక్కినట్లే.
పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే అతనికి సిగ్గు, బిడియం ఎక్కువ. మొదట్లో కెమెరా ముందు నటించేందుకు అందరూ ఇబ్బందిగా ఫీలవుతారు. అయితే పవన్ కళ్యాణ్ ఆ సమస్య నుండి ట్రైనింగ్ సమయంలోనే బైటపడ్డాడు.
మహేష్‌బాబు విషయానికి వస్తే మొదట్లో అతనికి తెలుగు సరిగ్గా రాదు. తెలుగు చదివేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. బట్ ఇప్పుడా ప్రాబ్లం లేదు. జల్సా మూవీలో బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇవ్వడమే కాదు. లేటెస్ట్‌గా బిజినెస్‌మెన్‌లో పాట పాడేందుకు సిద్ధమయ్యాడు.
ఇక ప్రభాస్‌కి స్వతహాగా లేడీస్ అంటే భయం. అతని బ్యాచ్‌లో అమ్మాయిలు లేకపోవడంతో భయం అలాగే కొనసాగింది. అయితే నెమ్మదిగా ఆ భయాన్ని వదిలించాను. ట్రైనింగ్‌కి వచ్చేటప్పుడు ప్రభాస్ సన్నగా ఉన్నాడు. ఆ తర్వాత మీరే చూస్తున్నారుగా...
హవీష్ విషయానికి వస్తే అతను తెలివైన వాడు. ఒక్కసారి చెబితే ఎలాంటి విషయాన్నైనా అర్ధం చేసుకోగలడు.
మీ దగ్గర శిక్షణ తీసుకొనేవారికి మీ పరిచయాలతో ప్లేస్‌మెంట్స్‌ని ఏర్పాటు చేస్తారా?
ప్లేస్‌మెంట్స్ విషయంలో నేను మొదట్లో గ్యారంటీ ఇవ్వను. అయితే నన్ను దర్శకులు సంపద్రించినప్పుడు, ఫలానా మూవీకి ఆడిషన్లు జరుగుతున్నాయి. వెళ్లమని అందరికీ సూచిస్తాను. సెలక్ట్ చేసుకోవడం డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల వంతు.
మీరు ఫలానా పాత్రకి సూటవుతారు. ఈ తరహా పాత్ర బాగా పోషించగలరని హీరోలకు చెప్పడం... వారి లోపాల్ని సరిదిద్దడం వంటివి చేస్తారా?
ఫలానా వ్యక్తికి ఫలానా రోల్ ఇవ్వాలా వద్దా అన్నది ఆయా డైరెక్టర్లపై, వచ్చిన అవకాశాలపై ఆధారపడి ఉంటుంది. దాని కనుగుణంగానే వారికి అవకాశాలు వస్తాయి. నా మటుకు నేను నా దగ్గర ట్రైనింగ్ తీసుకెళ్లిన ప్రతి విద్యార్థిలో లోపాల్ని గమనిస్తే ఫోన్ చేసి చెబుతుంటాను. ఇప్పటికీ అదే పద్ధతి కొనసాగుతోంది.
మాస్, క్లాస్ సినిమాల్లో నటించేవాళ్లకి పౌరాణిక సినిమాల్లో ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి?
మాస్, క్లాస్ సినిమాలన్నది వారు ఇండిస్టీలో తెచ్చుకున్న ఫేమ్‌ని బట్టి ఉంటుంది. ఈ తరహా సినిమాలకు భాషపై పట్టు అవసరంలేదు. మామూలుగా వస్తే చాలు. అదే పౌరాణిక సినిమాలో పాత్రకి భాషమీద పట్టు చాలా అవసరం.
- వేంపాటి పరిమళ, విజయవాడ డెస్కు.
నేటికీ అదే జోరు...
బాల నటునిగా 67లో రంగప్రవేశం చేసిన సత్యానంద్‌లో నేటికీ అదే ఊపు. అదే జోరు. అఖిల భారత నాటక కళాపరిషత్ పోటీల్లో 40సార్లుకుపైగా ఉత్తమ బాలనటునిగా ఎంపికైన ఆయన చిన్నతనంలోనే పలు అవార్డుల్ని కైవసం చేసుకున్నారు. అంతేకాదు రాష్ట్ర అఖిత భారతస్థాయిలో 25సార్లు ఉత్తమ నటుడి అవార్డుల్ని పొందిన ఆయన 1975 నుంచి విశాఖపట్నంలోని థియోటర్ గ్రూప్ కళా జ్యోత్స్న స్టేజ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ హోదాలో 15నాటకాల్లో, 60 నాటికల్లో నటించి 90సార్లకుపైగా ఉత్తమ నటుని అవార్డుని పొందారు. ప్రజాదరణలో ఉన్న సౌండ్ అండ్ లైట్ ప్రోగ్రామును రూపొందించడంతోపాటు, భారతరత్న ఇందిరమ్మకు దర్శకత్వం వహించారు. బెంగుళూరుకు చెందిన సాంగ్ అండ్ డ్రామా డివిజన్, ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్‌లను సంయుక్తంగా నిర్వహించి 1987లో 42రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఈ కార్యక్రమాన్ని తిలకించి సత్యానంద్‌ను ప్రసంశించారు. దీంతోపాటు నాటికలు గంగిరెద్దాట, బొమ్మలాట, రైలుబండిలు కూడా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. పలు రాష్ట్రాల్లో వీటిని ప్రదర్శించిన సత్యానంద్ విమర్శకుల నుంచి ప్రశంసల్ని అందుకున్నారు. అందుకు నిదర్శనం 1998లో సౌత్ జోన్ థియేటర్ ఫెస్టివల్‌తోపాటు, జాతీయస్థాయి పోటీల్లో బొమ్మలాట నాటకాన్ని ప్రదర్శించడమే. నెహ్రూ శతాబ్ది నాట్య సామ్రాట్‌తోపాటు, అవుట్ స్టాండింగ్ యంగ్ పర్సన్‌గా అవార్డుల్ని పొందారు. 'బొమ్మలాట' సాంఘిక నాటకానికి 1995లో విశిష్ట పురస్కారాన్ని పొందిన ఆయన, రంగస్థలానికి చేసిన సేవలకు గాను ఎస్ స్క్వేర్ మేనేజ్‌మెంట్ సత్యానంద్‌ను స్వర్ణకంకణంతో సన్మానించింది.
Monday, 2 April 2012
BIRTHDAYS
Jeeva (Tamil)
04-01-1984
04-01-1984
Deepika Padukone
05-01-0000
05-01-0000
A R Rahman
06-01-1966
06-01-1966
Vandemataram Srinivas
06-01-1966
06-01-1966
Bipasha Basu
07-01-1979
07-01-1979
Tarun
08-01-1983
08-01-1983
Harris Jayaraj
08-01-1975
08-01-1975
Allu Aravind
10-01-1947
10-01-1947
K J Yesudas
10-01-1940
10-01-1940
B A Jaya
11-01-0000
11-01-0000
Rao Gopal Rao
14-01-1937
14-01-1937
Sobhan Babu
14-01-1937
14-01-1937
Bhanu Priya
15-01-1967
15-01-1967
Navadeep
16-01-1985
16-01-1985
L V Prasad
17-01-1908
17-01-1908
Master Pavan Sriram
18-01-2000
18-01-2000
Kota Srinivasa Rao
19-01-1945
19-01-1945
Krishnam Raju
20-01-1940
20-01-1940
Banda Kanakalingeshwara Rao
20-01-1907
20-01-1907
Sangeetha
21-01-0000
21-01-0000
Namrata
22-01-1972
22-01-1972
Ravi Teja
26-01-1968
26-01-1968
Shruthi Haasan
28-01-1986
28-01-1986
Veturi Sundararama Murthy
29-01-1936
29-01-1936
Giri Babu
01-02-1946
01-02-1946
Brahmanandam
01-02-1956
01-02-1956
Sudhakar
01-02-1956
01-02-1956
Simbu
03-02-1983
03-02-1983
Rajasekhar
04-02-1962
04-02-1962
Urmila
04-02-1974
04-02-1974
Sumanth
09-02-1979
09-02-1979
Jagapathi Babu
12-02-1964
12-02-1964
Deeksha Seth
14-02-0000
14-02-0000
Meera Jasmine
15-02-1982
15-02-1982
Sada
17-02-0000
17-02-0000
K Viswanath
19-02-1930
19-02-1930
Vijay Nirmala
20-02-0000
20-02-0000
Teja
22-02-0000
22-02-0000
Jayalalitha (I)
24-02-1949
24-02-1949
Nani
24-02-1984
24-02-1984
Gautham Menon
25-02-1975
25-02-1975
Sri Ram
28-02-1979
28-02-1979
Vidya Sagar
03-03-1963
03-03-1963
Kamalini Mukherji
04-03-1980
04-03-1980
Yeleti ChandraSekhar
04-03-1973
04-03-1973
Aarthi Agarwal
05-03-1985
05-03-1985
Nasser
05-03-1958
05-03-1958
Shraddha Das
05-03-0000
05-03-0000
Sharwanand
06-03-1984
06-03-1984
Shreya Ghoshal
12-03-1984
12-03-1984
Sushanth
18-03-0000
18-03-0000
Manchu Mohan Babu
19-03-1952
19-03-1952
Tanushree Datta
19-03-1984
19-03-1984
Kangana Ranaut
20-03-1987
20-03-1987
Richa Gangopadhyay
20-03-0000
20-03-0000
Shobhana
21-03-1966
21-03-1966
Srikanth
23-03-1968
23-03-1968
Shamili
23-03-1985
23-03-1985
Prakash Raj
26-03-1965
26-03-1965
Madhubala
26-03-1972
26-03-1972
Ram Charan Teja
27-03-1985
27-03-1985
Chittor V Nagaiah
28-03-1904
28-03-1904
Sonia Agarwal
28-03-1982
28-03-1982
Sarath Kumar
29-03-1954
29-03-1954
Nithin
30-03-1983
30-03-1983
Prabhu Deva
03-04-1973
03-04-1973
JayaPradha
03-04-1958
03-04-1958
Shriya Reddy
03-04-1983
03-04-1983
Simran
04-04-1976
04-04-1976
Poonam Bajwa
05-04-1989
05-04-1989
Prashanth
06-04-1973
06-04-1973
Ram Gopal Varma
07-04-1962
07-04-1962
Allu Arjun
08-04-1983
08-04-1983
Anantha Sriram
08-04-0000
08-04-0000
Nitya Menon
08-04-0000
08-04-0000
Colours Swathi
09-04-1987
09-04-1987
Ayesha Takia
10-04-1986
10-04-1986
Geetha
13-04-1962
13-04-1962
Gollapudi Maruthi Rao
14-04-1939
14-04-1939
Siddharth
17-04-1979
17-04-1979
Vikram
17-04-1966
17-04-1966
Anjala Zaveri
20-04-1972
20-04-1972
S Janaki
23-04-1938
23-04-1938
Mallika Kapoor
25-04-1987
25-04-1987
Samantha
28-04-1987
28-04-1987
Suman Shetty
01-05-1981
01-05-1981
Ajith
01-05-1971
01-05-1971
Dasari Narayana Rao
04-05-1947
04-05-1947
Trisha
04-05-1983
04-05-1983
Lakshmi Rai
05-05-1981
05-05-1981
Aathreya
07-05-1921
07-05-1921
M S Narayana
09-05-1950
09-05-1950
Namitha
10-05-1980
10-05-1980
M S Raju
10-05-0000
10-05-0000
Chandra Siddarth
12-05-0000
12-05-0000
Sheela
14-05-1984
14-05-1984
Ram
15-05-1988
15-05-1988
Charmi
17-05-1987
17-05-1987
Girish Karnad
19-05-1938
19-05-1938
Manchu Manoj Kumar
20-05-1983
20-05-1983
N T Rama Rao jr
20-05-1983
20-05-1983
Sirivennela Sitarama Sastry
20-05-1955
20-05-1955
Chandra Mohan
23-05-1943
23-05-1943
K Raghavendra Rao
23-05-1942
23-05-1942
Deva Katta
24-05-0000
24-05-0000
Karthik Siva kumar
25-05-1977
25-05-1977
Abbas
26-05-1975
26-05-1975
Ankitha
27-05-0000
27-05-0000
N T RamaRao
28-05-1923
28-05-1923
Paresh Rawal
30-05-1950
30-05-1950
Krishna
31-05-1943
31-05-1943
Madhavan
01-06-1970
01-06-1970
Nikhil Siddharth
01-06-1985
01-06-1985
Gunasekhar
02-06-0000
02-06-0000
Mani Rathnam
02-06-1956
02-06-1956
Ilayaraja
02-06-1943
02-06-1943
S P Balasubrahmanyam
04-06-1946
04-06-1946
Priyamani
04-06-1984
04-06-1984
Rambha
05-06-1976
05-06-1976
Bhaskarabhatla
05-06-1974
05-06-1974
D RamaNaidu
06-06-1936
06-06-1936
Bhavana
06-06-1986
06-06-1986
Selvaraghavan
06-06-1976
06-06-1976
Amrita Rao
07-06-1981
07-06-1981
Shilpa shetty
08-06-1975
08-06-1975
Amisha Patel
09-06-1976
09-06-1976
Nandamuri BalaKrishna
10-06-1960
10-06-1960
E V V Satyanarayana
10-06-1958
10-06-1958
Gopichand
12-06-1979
12-06-1979
Sharada
12-06-1945
12-06-1945
G V Prakash Kumar
13-06-1987
13-06-1987
Raghu Kunche
13-06-0000
13-06-0000
Chakri
15-06-1970
15-06-1970
Ashish Vidyarthi
19-06-1962
19-06-1962
Kajal Agarwal
19-06-1985
19-06-1985
Devayani
22-06-1974
22-06-1974
Amrish Puri
22-06-1932
22-06-1932
Vijaya Shanthi
24-06-1964
24-06-1964
Suresh Gopi
25-06-1960
25-06-1960
Uday kiran
26-06-1980
26-06-1980
Mullapudi Venkata Ramana
28-06-1931
28-06-1931
Allari Naresh
30-06-1982
30-06-1982
Arvind Swamy
30-06-1967
30-06-1967
Gopi Mohan
01-07-1974
01-07-1974
Krishna Bhagavan
02-07-1965
02-07-1965
S V Ranga Rao
03-07-1918
03-07-1918
M M Keeravani
04-07-0000
04-07-0000
Nikitha
06-07-1981
06-07-1981
Meera Chopra
08-07-1981
08-07-1981
Revathy
08-07-1966
08-07-1966
Sukanya
08-07-1966
08-07-1966
Gummadi
09-07-1927
09-07-1927
Mani Sharma
11-07-1964
11-07-1964
Tanikella Bharani
14-07-1956
14-07-1956
Katrina Kaif
16-07-1984
16-07-1984
Soundarya
17-07-1971
17-07-1971
Bharathi Raja
17-07-1941
17-07-1941
Rajendra Prasad
19-07-1952
19-07-1952
Malavika
19-07-1979
19-07-1979
Sindhu Thulani
19-07-1983
19-07-1983
Gracy Singh
20-07-1980
20-07-1980
S J Surya
20-07-1968
20-07-1968
Nikesha Patel
20-07-0000
20-07-0000
Bharath (Boys)
21-07-1983
21-07-1983
Varun Sandesh
21-07-1989
21-07-1989
Himesh Reshammiya
23-07-1973
23-07-1973
Sri Vidya
24-07-1953
24-07-1953
Kaikala Satyanarayana
25-07-1935
25-07-1935
Sai Kumar
27-07-1960
27-07-1960
Krishna Vamsi
28-07-1962
28-07-1962
C Narayana Reddy
29-07-1931
29-07-1931
Sonia
29-07-1984
29-07-1984
Tapsee
01-08-1988
01-08-1988
Devisri Prasad
02-08-1982
02-08-1982
Vanisri
03-08-1948
03-08-1948
Genelia
05-08-1987
05-08-1987
Mahesh Babu
09-08-1974
09-08-1974
Dharmavarapu Subramanyam
09-08-1960
09-08-1960
Srihari
09-08-1964
09-08-1964
Hansika
09-08-1991
09-08-1991
Sridevi
13-08-1963
13-08-1963
Relangi
13-08-1910
13-08-1910
Madhavi
14-08-1962
14-08-1962
Arjun
15-08-1964
15-08-1964
Raja Babu
15-08-1937
15-08-1937
Suhasini
15-08-1961
15-08-1961
Manisha Koirala
16-08-1970
16-08-1970
Natassha (Anitha)
17-08-1977
17-08-1977
Shankar
17-08-1963
17-08-1963
Ileana
19-08-1987
19-08-1987
Padmanabham
20-08-1931
20-08-1931
Madhumitha
20-08-0000
20-08-0000
Sindhura Gadde
20-08-1984
20-08-1984
Bhumika
21-08-1978
21-08-1978
Chiranjeevi
22-08-1955
22-08-1955
Vineeth
23-08-1969
23-08-1969
Anjali Devi
24-08-1927
24-08-1927
Geetha Madhuri
24-08-1989
24-08-1989
SumaLatha
27-08-1963
27-08-1963
Suman
28-08-1959
28-08-1959
Akkineni Nagarjuna
29-08-1959
29-08-1959
Vishal
29-08-1977
29-08-1977
Jamuna
30-08-1936
30-08-1936
Richa
30-08-1980
30-08-1980
Yuvan Shankar Raja
31-08-1979
31-08-1979
Mumaith Khan
01-09-0000
01-09-0000
Pawan Kalyan
02-09-1971
02-09-1971
Kalabhavan Mani
02-09-1970
02-09-1970
Vivek Oberoi
03-09-1976
03-09-1976
Yasho Sagar
05-09-0000
05-09-0000
Tanish
07-09-1991
07-09-1991
Chakravarthy
08-09-1936
08-09-1936
M M Srilekha
08-09-0000
08-09-0000
Jaya Chitra
09-09-0000
09-09-0000
Shriya
11-09-1982
11-09-1982
Amala
12-09-0000
12-09-0000
Sairam Shankar
13-09-0000
13-09-0000
Ramya Krishna
15-09-1967
15-09-1967
Meena
16-09-1970
16-09-1970
Priya Anand
17-09-0000
17-09-0000
Akkineni Nageswara Rao
20-09-1924
20-09-1924
Singeetham Srinivasa Rao
21-09-1931
21-09-1931
Kareena Kapoor
21-09-1980
21-09-1980
Nagesh
27-09-1933
27-09-1933
Sandhya (Tamil)
27-09-1989
27-09-1989
S V Krishna Reddy
28-09-1966
28-09-1966
Puri Jagannadh
28-09-1966
28-09-1966
Sivaji Ganesan
01-10-1927
01-10-1927
Allu Ramalingaiah
01-10-1922
01-10-1922
Ramana Reddy
01-10-1921
01-10-1921
Deepak
03-10-1977
03-10-1977
Bhanumathi Ramakrishna
07-10-1925
07-10-1925
Archana (veda)
08-10-0000
08-10-0000
Manchu Lakshmi Prasanna
08-10-1977
08-10-1977
V V Vinayak
09-10-0000
09-10-0000
Ali
10-10-1970
10-10-1970
Raghu Babu
10-10-1960
10-10-1960
S S Rajamouli
10-10-1973
10-10-1973
Sanjana
10-10-1989
10-10-1989
Swetha Basu Prasad
10-10-1991
10-10-1991
Sneha
12-10-1981
12-10-1981
Ghazal Srinivas
14-10-0000
14-10-0000
Hema Malini
16-10-1948
16-10-1948
Upendra
18-10-1967
18-10-1967
Jyothika
18-10-1978
18-10-1978
Laya
21-10-0000
21-10-0000
Radhika
21-10-1963
21-10-1963
Poonam Kaur
21-10-0000
21-10-0000
Prabhas
23-10-1979
23-10-1979
Mallika Sherawat
24-10-0000
24-10-0000
Asin
26-10-1985
26-10-1985
Mano (Nagur Babu)
26-10-1965
26-10-1965
Shruti Patak
27-10-1982
27-10-1982
Suryakantham
28-10-1924
28-10-1924
Reema Sen
29-10-0000
29-10-0000
Sridevi Vijaykumar
29-10-1986
29-10-1986
Nagendra Babu
29-10-0000
29-10-0000
Manchu Vishnuvardhan Babu
00-11-1981
00-11-1981
Abhinaysri
01-11-1973
01-11-1973
Aishwarya Rai
01-11-1973
01-11-1973
Tabu
04-11-1970
04-11-1970
Milind Soman
04-11-1965
04-11-1965
Kamal Haasan
07-11-1954
07-11-1954
Anushka
07-11-1981
07-11-1981
Trivikram Srinivas
07-11-1973
07-11-1973
Gopika
08-11-1984
08-11-1984
Raja
09-11-1978
09-11-1978
Krish
10-11-0000
10-11-0000
Kondavalasa Lakshmana Rao
12-11-1946
12-11-1946
Mamta Mohandas
14-11-1985
14-11-1985
Srinivasa Reddy
16-11-0000
16-11-0000
Ramoji Rao
16-11-1963
16-11-1963
Kantha Rao
16-11-1923
16-11-1923
Roja
17-11-1971
17-11-1971
Nayantara
18-11-1984
18-11-1984
Bhanu Sri Mehra
19-11-1986
19-11-1986
Shalini
20-11-1980
20-11-1980
Naga Chaitanya
23-11-1986
23-11-1986
B N Reddy
02-12-1912
02-12-1912
K V Mahadevan
06-12-1936
06-12-1936
Savithri
06-12-1937
06-12-1937
Kamna Jethmalani
10-12-1985
10-12-1985
Raghuvaran
11-12-1958
11-12-1958
Rajinikanth
12-12-1950
12-12-1950
Sowcar Janaki
12-12-1931
12-12-1931
Venkatesh
13-12-1960
13-12-1960
Sameera Reddy
14-12-1982
14-12-1982
Daggubati Rana
14-12-1985
14-12-1985
Bapu
15-12-1933
15-12-1933
Jayasudha
17-12-1958
17-12-1958
Sneha Ullal
18-12-1985
18-12-1985
Tamanna
21-12-1989
21-12-1989
Nagma
25-12-1974
25-12-1974
Jaggaiah
31-12-1928
31-12-1928
Prabhu
31-12-1956
31-12-1956
Subscribe to:
Posts (Atom)




































































































































































































































































































































