Tuesday 21 February 2012

సౌందర్య


    యాంకర్‌: అమాయకత్వం అందం అభినయం అన్నీ ఒకే చోట రాసిగా పోస్తే ఆ అందాల రాశి పేరు..సౌందర్య... సావిత్రి తరువాత ఆమెతో పోల్చదగ్గ నటిలేని కలంలో... సౌందర్యను - సావిత్రి తరువాత వొచ్చిన మంచినటి అన్నారు. ఈ సౌందర్యల పుట్టిన రోజు నేడు. 

    యాంకర్‌: 1973 జూలై 18వ తేదిన జన్మించిన సౌందర్య అసలు పేరు సౌమ్య.. తండ్రి k.s.సత్యనారాయణ కన్నడ సినీ పరిశ్రమలో రచయిత, ప్రోడ్యు సర్‌గా వుండగా సౌందర్య డాక్టర్‌ కావాలని (MBBS) చదువుతోండగా 1992లో గాధర్య అనే కన్నడ సినిమాలో మొదటి అవకాశం వచ్చింది.

    యాంకర్‌: సౌందర్య కన్నడలోని తెలుగు సినిమాల్లోకి. మనవరాలి పెళ్లి చిత్రంతో మొదలైంది. అందు అభినయం అంకిత భావం అన్ని కలిసి సౌందర్యను  హీరోయిన్‌గా చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున ఒక రంటి అందరితో నటించింది.

    యాంకర్‌: సౌందర్య పొస్టర్‌ పై వుంటే సగం సినిమా హిట్‌ అన్నభావం కలిగేది. శ్రీ మంజునాధ చిత్రంలో కత్యలమనిగా సౌందర్య నటన బావుంటుంది.

    యాంకర్‌: అల్లరి పిల్లగా ...అమ్మాయిగా.. గృహిణిగా ఇలా ఏ పాత్ర ధరించినా సౌందర్య కోసమే ఆ పాత్ర సృష్టించినట్టుగా వుంటుంది. నరసింహ చిత్రంలో సౌందర్యచను మార్చిపోగలమా...?

    యాకర్‌: అమ్మోరు సినిమా సౌందర్యను తెలుగు సినిమా రంగలో స్ధిర పడేలా చేసింది. గ్రాఫిక్స్‌ ఈ చిత్రానికి గొప్ప ఎస్సెట్‌ అయినా సౌందర్య నటనే అద్భతం.

    యాంకర్‌: రాజేంద్రాప్రసాద్‌ కంబినేషన్‌లో వొచ్చిన మాయలోడు చిత్రంలో సౌందర్య పాత్ర సహజంగా వుంటుంది కమెడి కింగ్‌ రాజేద్రా ప్రసాద్‌ను ఇదిగో ఏనుగబ్బాయ్‌ అనే పిలుపు ఎంత బావుంటుందనీ.

    యాంకర్‌: పెదారాయుడు చిత్రం ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు ఈ చిత్రంలో మొదట కాస్త పోగరుబోతుగా కన్పించగా... ఆతరువాత సౌందర్య మరుతుంది. కొన్ని సౌందర్య మాత్రమే చేయగల పాత్రలని అన్పిస్తుంది.

    యాంకర్‌: సౌందర్య నట జీవితంలో అత్యుత్తరు పాత్ర అంతా:పురంలో సౌందర్య చేసింది. కొడుకుని కాపాడుకునే పాత్రలో సౌందర్య జీవించింది.

    యాంకర్‌: దోంగాట చిత్రంలో అమాయకురాలిగా... బావను నమ్మి సిటీకి వొచ్చే పాత్రలో తిండిపోతుగా జగపతిబాబును ఇబ్బంది పెట్టే సౌందర్య నటన ఇంకెవరు  చేయగలరు.

    యాంకర్‌: సౌందర్య అగ్రహీరోలందరితో నటించింది ఆమె ప్రత్సేకతంటంటే ఏ హీరోతో జతకట్టినా సరిగ్గా సరిపోతొంది. నాగార్జునతో  ఆజాద్‌ సినిమాలో... జర్నలిస్ట్‌గా నటించింది సౌందర్య

    యాంకర్‌: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చిత్రంలో సంతానం లేని భార్యగా సౌందర్య భర్తకు మరో భర్య వుందాని తెలిసి.. ఒక భారతీయ స్త్రీ ఎలా రియాక్ట్‌ అవుతుంది...?

    యాంకర్‌: సౌందర్య సూర్యవంశం హిందీ రీమీక్స్‌లో నటించింది దీ్వప అనే కన్నడ చిత్రాన్ని నిర్మించింది ఈ చిత్రానికి ఆవార్డుల వర్షం కురిసింది.

    యాంకర్‌: సౌందర్య..G.S.రఘును వివాహం చేసుకుంది. ఎన్నో సంఘసేవా కర్యక్రమసేవాలు చేస్తున్న సౌందర్య ఎదుగుదల పై ఆ దేవుడికీ కన్నుకుట్టిలిదేమో గానీ ఓ హెలికాప్ట్‌ర్‌ ప్రమాదంలో ఈ తార ఆ తారల్లో కలసిపోయింది. ఆకాశవాని శాశ్వతంగా నిలిచిపోయింది. ఏదేమైనా... సౌందర్య జయంతి సందర్భంగా ఆ అందాల నాటిని HY..TV.. తాలుచుకుంటోంది.

2 comments:

  1. బాబూ కిషోర్ రాఠీ ఏ ఛానెల్ బాబూ తమరిది.

    ReplyDelete