యాంకర్.1
మన్మథుడు నాగార్జునకు శివతో జోడిగా నటించిది అమల.... ఆ జోడీని దేవుడు దీవించాడు. నిజజీవితంలో జోడీగా చేశారు. సినియాలు మానేసి, బ్లూక్రాస్ ద్వారా సేవ చేస్తోన్న అమల పుట్టిన రోజు నేడు.
యాంకర్.2
ఫస్ట్ సినిమాతోనే సింపుల్ సూపర్ అనిపించుకున్న అమల అవకాశాలు రావడంతో ఉన్న సమయాన్ని వృధా చేయకుండా చాలా బిజీ అయ్య సూపర్ అనిపించుకుంది.
యాంకర్.3
తమిళ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నప్పటికి.... దీపం వున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు తెలుగు ఇండస్ట్రీలో కోదండరామిరెడ్డి దర్వకత్వంలో ``కిరాయిదాదా`` చిత్రంలో నాగార్జునతో జోడిగా నటించింది. తన నటనతో అప్పటి వరకు తమిళ్ ప్రేఓకులను మెప్పించిన అమల తర్వాత తెలుగు ప్రేక్షకులనుద మెప్పించింది.
యాంకర్4
``రక్త తిలకం``లో వెంకటేశ్ సరసన నటించి ఈ సినియాతో అమల మరింత గుర్తింపు పొందింది.
యాంకర్.5
``కిరాయిదాదా`` హిట్టవడంతో మళ్లీ నాగార్జునతో ``చినబాబు`` మూవీలో నటించి, తెలుగు ప్రేక్షకుల దగ్గర సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.
యాంకర్.6
రామ్‌గోపాల్ వర్మ దర్వకత్వంలో వచ్చిన ``శివ`` చిత్రం సూపర్‌డూపర్ హిట్టవ్వడంతో అమల బిజీ అయింది.
యాంకర్.7
``రాజా విక్రమార్క``లో చిరంజీవి జోడిగా నటించింది, సహజంగా జిమ్నాస్టిక్స్‌లో ప్రవేశం వున్న అమల ఈ చిత్రంలో డాన్సులు అవలీలంగా చేసింది.
యాంకర్.8
జీవితంలో దేనితో అయినా యుద్ధం చేసినా ఓడిపోతామో గానీ ప్రేమ యుద్ధంలో మాత్రం గెలుస్తాం కదా. ``ప్రేమయుద్ధం``లో నాగ్‌తో నటించి, తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
యాంకర్.9
``నిర్ణయం``లో నాగార్జునతో నటించి సూపర్ అనిపించుకుంది. హలో గురూ ప్రేమ కోసమే రోయ్ జీవితం`` అంటూ ప్రతీ ప్రేమికులు ఈ పాటను పాడకుండా వుండలేరు.
యాంకర్.10
ప్రేమను ప్రపోజ్ చేయడానికి మాటలు రానపుడు, భావాల్ని లెటర్ ద్వారానో, పాట ద్వారానో చూపవచ్చు. అమలను చూసి నాగ్ అలాగే చేశాడు.
యాంకర్.11
తమిళ, తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి కన్నడ, మళయాళం, హిందీ, భాషల్లో కూడా సింపుల్‌గా సూపర్ అనిపించుకుంది.
యాంకర్.12
ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్యలో ఎలా పుడుతుందో తెలియదు కదా. అందుకేనేమో ఈ అమ్మడూ ప్రేమలో పడి...నాగార్జునతో సినిమాలలో జోడిగా నటించి నిజ జీవితంలో కూడా జోడి అయింది.
యాంకర్.13
``సిసింద్రీ`` సినియాలో తెలుగు ప్రేక్షకులని ఎంతో కడుపుబ్బా నవ్వించిన బుడతడు ``అఖిల్`` మరెవరో కాదు. ``అమల్ నాగ్``ల తనయుడు....మరీ నటనకు మయస్సుతో సంబంధం లేదు కదా.
యాంకర్.14
అమల అంటే అర్థం ఎంతో స్వచ్ఛమైనది, సున్నితమైనదని పేరులోనే కాదు అమల మన హైదరాబాద్‌లోని బ్లూ క్రాస్ సంస్థ ద్వారా మూగజీవాలకు సేవలందిస్తోంది. కీపిటప్ అమలా......
Hy Tv మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది.

No comments:
Post a Comment