యాంకర్.1.
హాయ్ ఒక వృక్షం నీడలో పెరుగుతున్న మొక్కకు ఎన్నో అవరోధాలు ఎదురుతాయి, నిజంగా చెప్పాలంటే నాగార్జున కెరీర్ కూడా ఇలాగే సాగింది. స్వయంకృషితో ఎదిగే వారికుంటే స్వేచ్ఛ ఆయనకు లేదు అందుకే తోలిచిత్రం నుంచి నాగార్జున ఎదుర్కోన్న విమర్షలెన్నో వాటికి సమాధానం మాటల్తో కాకుండా, చేతల్తో చేప్పాడు ఇప్పుడు సినీ కార్మీకులకు ఆప్పుడయ్యాడు, కానీ ప్రేక్షకుల మదిలో ఎప్పుడో నటుడయ్యాడు, ఆయన పుట్టిన రోజు నేడు, ఈ సంధర్భంగా నాగార్జున గారికి బర్త్‌డే విషేష్ అందించి ఆయన సినీ ప్రస్ధానంలోని కొన్ని మైలు రాళ్ళను తెలుసుకుందాం పదండి.
యాంకర్.2
నాగార్జున మాట్లాడే ప్రతి మాటలో ఆత్మవిశ్వాం తోణికిసలాడు తుంది. ఆయన పలకుల్లో సినీ అనుభవం ఆయన ఎదుర్కోన్న ఓయుపజయులు ఆయన స్వీకరించిన సవాళ్ళు విసృష్టమవుతాయి సుప్రసిద్ద నటులైన అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ దంపతుల ద్వీతీయ పుత్రుడైన నాగార్జున సుడిగుండాలు చిత్రంతో బాలనటుడిగా తెలుగు కళామతల్లికి ముద్దు బిడ్డయినాడు.
యాంకర్.3
తొలిచిత్రం షూటింగ్ ప్రారంభం సమయానికి నాగార్జున పేరు మీద రెండువేల అభిమాన సంఘాలు వేలిశాయి. ఇలా అభిమాన సంఘాలు స్ధాపించబడడంతో అల్‌టైమ్ రికార్డ్‌ను సృష్టించిన నాగార్జున మజ్నుచిత్రంతో తన నటనకున్న స్టామినా ఎంటో చెప్పాడు ముపైరెండు కేంద్రాల్లో వందరోజులు ఆడిన ఈ చిత్రం విమర్లకులకు మంచి సమాధానమిచ్చింది.
యాంకర్.4
నూతన దర్శకులను పోత్సహించి తాను నిర్మించే సినిమాలకు దర్శకత్వం వహించే ఆవకాశం ఇచ్చే నాగార్జున ప్రయోగాత్మక చిత్రాలు నిర్మించడంలో కూడా ముందుంటారు. అయితే ఆయనకు సినిమా క్లెమాక్స్ నచ్చక మళ్ళీ రిషూట్ చేసిన సందర్బాలు చాలా వున్నాయి.
యాంకర్.5
ఇమేజ్ చట్రంలో ఇరుక్కోని సినిమా హీరో అంటే ఇలాగే వుండాలి, అదిరి పోయే స్టెప్స్ వేయాలి, పేజీలకొద్ది డైలాగ్స్ చెప్పాలి అవలీలగా విలన్లతో పోరాడాలి, ఇలాంటి సనాతన సాంప్రదాయాన్ని శివ సినిమాతో తుడిచేశాడు నాగార్జున పోదుపుగా మాట్లాడుతూ సైకిల్ చైన్‌తో ఆయన చేసిన పోరాటాలు ఇప్పటికి అందరికి స్పూర్తిగా నిలుస్తున్నాయి. ఈ చిత్రం నాగార్జున కెరీర్‌ను మలుపు తిప్పింది.
యాంకర్.6
వారసత్వపు నటుడనే విమర్శలను తిప్పికొట్టడానికి తన నటననే ఆయుధంగా మలుచుకున్న నాగార్జున బాస్, మాస్, కింగ్, డాన్, కేడి లాంటి ఎన్నీ యాక్షన్ చిత్రాలు చేసినా, రోమాంటిక్ హీరో అనే ఇమేజ్ నుంచి బయటికి రాలేకపోయారు, నిత్య మన్మధుడిగా, వెండితెర అందగాడిగా ప్రశంసలు పోందాడు..... ఈ ఇమేజ్‌ను ఎంతో గర్వంగా స్వీకరించాడు నాగార్జన.
యాంకర్.7
పనిలో పర్‌ఫెక్షన్, క్వాలీటి వుండాలంటే ఎనిమిది గంటలు పని అనే నిర్ణయానికి కట్టుబడి వుండే నాగర్జున తన మొదటి ప్రాధాన్యతను ఫ్యామిలికి, తర్వాతే సినీ పరిశ్రమకు, డిజినెస్‌కు ఇతరత్నా విషయాలకు ఇస్తారు, అందుకే సినిమావాసులు, అభిమానులు ఆయన్నీ మిస్టర్‌పర్‌ఫెక్ట్ అని కొనియాడుతారు.
యాంకర్.8
భారత చలన చిత్ర నిపుణులు కూడా అశ్చర్యం పోందేలా అన్నమయ్య చిత్రంలో వార్గేయకారుడు అన్నమయ్య పాత్రను సవాలుగా స్వీకరించి అ పాత్రకే సజీవ రూపం ఇచ్చిన నాగార్జున అద్భుతమైన నటనను కనబర్చి ప్రేక్షకులనుంచే కాకుండా విమర్షకుల నుండి కూడా అనేక ప్రశంసలు పోందాడు, ఆ తర్వాత ఆయన చేసిన శ్రీరామదాసు చిత్రం మంచి అదరణను చూరగోంది ఈ విధంగా యాక్షన్, రోమాన్స్ కామెడి చిత్రాల నుంచి భక్తిరస చిత్రానికి మళ్ళీ భారీ విజయాన్ని సాధంచిన ఎకైక నటుడు నాగార్జున.
యాంకర్.9
25 సంవత్సరాలకు పైగా నటుడిగా తానెంటో నిరూపించుకొని, తన సినీ ప్రస్ధానాన్ని కొనసాగిస్తున్న నాగార్జున, ప్రస్తుతం సినిమా కార్మీకుల కోసమో వరస చిత్రాల్లో నటిస్తున్నన్నారు, ఆ చిత్రాలన్ని మంచి విజయాలు సాధించాలని కోరుకుంటూ ఆయనకి Hy Tv తరుపున మరోక్కసారి బర్త్‌డే విషెష్ అందిద్దాం నమస్కారం.

No comments:
Post a Comment