Tuesday, 21 February 2012

సాయి కూమర్‌

1.యాంకర్‌ :డబ్బింగ్‌ అర్టిస్ట్‌గా ఎన్నీ వరుస అఫర్లు వచ్చినా తనని తాను నటుడిగా నిరూపించుకొవాలనే తపనతో ఎన్నొ రకాల వైవిధ్య పాత్రలను పొషించాడు, కెరిర్‌ ప్రారంభంలో హీరోగా ఆవకాశాలు రాలేదని చింతించక క్యారేక్టర్‌ ఆర్టిస్ట్‌గా Different roles చేసి మెప్పించాడు, అమ్మరాజీనామా చిత్రంలో శారదకు కొడుకుగా నటించి కష్టాలు తెచ్చిపెట్టి కన్నీళ్లు తెప్పించాడు. ఈ Nagitive Charaters li ను సాయి కూమర్‌ అద్బుతంగా పండించాడు.

2.యాంకర్‌ :మూవీలో పాత్ర నిడివి ఎంత వుంటుంది అని చూసుకోకుండా పాత్రకి కథలో ఎంత ప్రాధాన్యం వుందనే విషమాన్ని బట్టి చిన్న చిత్రమైనా, పెద్ద చిత్రమైన నటించడానికి అంగీకరించే సాయికుమార్‌, అంత:పురం మూవీలో చేసింది చిన్న పాత్రే అయినా అద్భుతంగా నటించాడు.

3.యాంకర్‌ :పొలిస్‌ స్టోరి సాయికుమార్‌కు హీరోగా మంచి కమర్షియల్‌ విజయాన్ని అందించింది. థ్రిల్లర్‌ మంజు దర్శకత్వంలో రఘు నిర్మించిన ఈ చిత్రం కన్నడంలో బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సాధించి తెలుగులోకి అనువాదమై సాయికుమార్‌ ను హీరోగా నిలబెట్టింది.

4.యాంకర్‌ :పొలిస్‌ స్టోరి చిత్రం తర్వాత వీడేరా పోలీస్‌, A.K 47 లా ఆండ్‌ అర్డర్‌, భగవాన్‌ సాయికుమార్‌కు ఈ చిత్రాలు అశీంచినంత ఫలితం రాకపోవడంతో ఎన్నో ఒడిదూడుకులను అనుభవించారు.

5.యాంకర్‌ :సినీ కళాకారుల కుటుంబానికి చెందదిన సాయికుమార్‌ N.T.R తో మేజర్‌ చంద్రకాంత్‌ చిత్రంలో విలన్‌గా నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

6.యాంకర్‌ : అ తర్వాత ఎన్నొ చిత్రాల్లో నటించిన ప్రస్ధానం చిత్రంలో లోకవాథంగా అద్భుతంగా నటించి Best Supporting Actor గా Film Fare అవార్డ్‌ను అందుకున్నారు.

7.యాంకర్‌ :వెండితెర పై నటుడిగా, డబ్బింగ్‌ అర్టిస్టుగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సాయికుమార్‌, ప్రస్తుతం బుల్లితెర పై డీల్‌ ఆర్‌ నోడీల్‌, రియల్టి షోష్‌తో అలరిస్తున్నారు.

8.యాంకర్‌ :తన సినీ జీవిత చట్రంలో ఎన్నో మలుపులు చవి చూసినా పడిలేచే కెరటంలా దూసుకుపోతున్నా సాయి కుమార్‌కు మరో సారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది Hy Tv.

No comments:

Post a Comment