యాంకర్.1
తెలిసిన విషయాన్ని పది మందికి చెప్పితే జ్ఞినం మరింత పెరుగుతుంది, కానీ తగ్గదు. చిన్నప్పటి నుంచే కళలమీద ఎంతో ఆసక్తితో భరతనాట్యం నేర్చుకుని, తనదైన శైలిలో ప్రతిభను చూపెడుతూ ``కళాప్రతిభ`` అవార్డును చేజిక్కించు్కుని సినీ జీవితంలో కూడా తన ప్రతిభను చూపించు నాట్యంతో మనల్ని ముగ్దుల్ని చేసిన `` వినీత్`` పుట్టినరోజు నేడే వినీత్‌కి HY TVజన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ... ఇక అతని సినీ జీవితంలోకి వెళితే...
యాంకర్.2
చదువుతున్నవాడు ఉద్యోగి అవుతాడు అన్నట్లు... నాట్యం నేర్చుకున్నవాడు నాట్యకారుడు అవుతాడు, అంతేకాదండోయ్ స్టేజీ ప్రోగ్రామ్‌స్‌తో పాటు ``వినీతం`` 1969 ఆగస్టు 23న కేరళ రాష్ట్రంలోని కన్నూర్‌లో జన్మించినాడు.
యాంకర్.3
జీవితంలో ఎదుగాటే ఎవరో ఒకరి అండ తప్పనిసరి అందుకేనేమో I.V. sasi సహకారంతో, అతని దర్శకత్వంలోనే ``Edanilagal`` అనే మళయాళం చిత్రంలో సినీ రంగ ప్రవేశం చేసాడు.
యాంకర్.4
``జెంటిల్‌మ్యాన్`` మూవీలో ఓ చిన్న రోల్ చేసి తెలుగు ఇండస్ట్రీలోకి రంగప్రవేశం చేసాడు.
యాంకర్.5
అందాల తార రంభ నటించిన మొదటి చిత్రం మళయాళంలోని స్వర్గం ద్వారా ఇతనికి జోడిగా నటించి, తెలుగులో కూడా వినీత్ సరసన ``సరిగమలు`` చిత్రంలో నటించింది.
యాంకర్.6
సరిగమలు పేరు వినగానే మనకు గుర్తొచ్చేది సంగీతం కదా, ఈ పేరే కాదూ, చిత్రంలోని ``స్వరరాగ గంగ``లనే పాట వింటుంటే మనస్సంతా ఊత్సాహంగా వుంటుంది.
యాంకర్.7
మనసా....వాచా...కర్మనా అంటూ ఒకరికొకరు మనస్సు ఇచ్చుకున్న ప్రేమికులు పెద్దవారిని ఒప్పించి ఒకటవుతారు. వాళ్లు ఒప్పుకోకపోతే చావడానికైన సిద్ధం అంటూ మంచి లవ్ స్టోరీతో సౌందర్యకు జోడిగా నటించాడు ``ఆరోప్రాణం``లో...
యాంకర్.8
దేవతల దగ్గర నుండి సామాన్య మనిషి వరకు తమ ప్రియుల నుండి కోరుకునేది ఒక్కటే అది ప్రేమించమనడం.
యాంకర్.9
ప్రేమ కన్నా స్నేహమే గొప్పదని ``ప్రేమదేశం`` చిత్రంలో నిరూపించారు. ప్రేక్షకులకు తన నటనతో చాలా చేరువయ్యారు. ఈ సినిమా వినిత్ కేరీర్‌నే మార్చేసింది.
యాంకర్.10
ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు పడే తపన ప్రేక్షకు హృదయాలను కన్నీటితో కరిగించింది. ఇదిగో ఈ పాటలా....
యాంకర్.11
పూర్వం కాలంలో పావురం ద్వారా ప్రేమ లేఖలు పంపేవారు. ఈ ప్రియుడేమో వెన్నెల ద్వారా పంపుతున్నాడు, ఇంతకీ ఆ ప్రేమ వార్త ప్రియురాలు విన్నదా...?
యాంకర్.12
రుక్మిణి చిత్రంలో రుక్మిణితో నటించాడు, ఒకమ్మాయి మనస్సులో ఒక అబ్బాయినే భర్తగా వూహించుకుంటుంది. పది మందిని ఊహించుకోలేను అని రుక్మిణి అనే డైలాగుతో అమ్మాయి మనసు ఎంత సున్నితమైందో యిట్టే తెలిసిపోతుంది.
యాంకర్.13
ప్రియా నేనంటే నీకు ఇష్టమని తెలుసు కానీ నువ్వంటే నాకు ఎంతిష్టమో ఈ సాంగ్ ద్వారా తెలుసుకోమ్మా.
యాంకర్.14
లాహిరి, లాహిరి, లాహిరిలో హరికృష్ణ తమ్ముడిగా నటించాడు. ప్రేక్షకులకు ఈ చిత్రం మంచి ప్యామిలీ ఎంటర్‌టైనిచ్చింది.
యాంకర్.15
వంశీ దర్శకత్వంలో జె.డె.చక్రవర్తితో w/o v.వరప్రసాద్ చిత్రంలో నటించి కామెడీని పండించాడు.
యాంకర్.16
ప్రియురాలిని ప్రేమించి పల్లకి వరకు తీసుకెళ్లారు, ప్రేమ పల్లకి చిత్రంలో రోజాతో జంటగా నటించి, ప్రేక్షకుల్ని మెప్పించారు.
యాంకర్.17
నిజ జీవితంలో కళాప్రతిభ అవార్డ తీసుకున్న వినీత్, సీనీ జీవితంలో కూడా తన ప్రతిభను చంద్రముఖి చిత్రం ద్వారా ప్రేక్షకులకు చూపించాడు.
యాంకర్.18
నేర్చుకున్న విద్య ఇలా కూడా వుపయోగపడ్తుంది అని వినీతని చూస్తే అర్ధమవుతుంది.
యాంకర్.19
ఇంతకీ ఈ నాట్యకారుడు ఎవరో తెలుసా...? తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పంచిన అలనాటి సీనీ నటి శోభనకి సోదరుడు.
యాంకర్.20
నటనా, నాట్యంతో మనల్ని మంత్రముగ్దుల్ని చేసి, మళయాళం, తమిళ్, తెలుగు, కన్నడ చిత్రాలలో తన నాట్యం ద్వారా ప్రతిభను చూపించిన వినీత్ కి మరోసారి జన్మదిన శుభకాంక్షలు తెల్పుతుంది. Hy.Tv

No comments:
Post a Comment