1.యాంకర్ :జేజమ్మగా నటించినా...హీరోలతో లవ్వాయణంతో లల్లీగా మెప్పించినా.. ఈమెకే చెల్లింది. అభిమానుల హృదయంలో చోటు సంపాదించి, కుర్రకారుల నిద్ర చెడగొడ్తున్న ఈ అమ్మడు అభినయ తార, యోగా టీచర్..అనుష్క ఈ రోజు మన స్టార్ స్పెషల్‌లో స్టార్...
2.యాంకర్ :మంగుళూర్‌లో జన్మించి బెంగుళూర్‌లో యోగా శిక్షణ పూర్తి చేసిన అమ్మడు అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. పూరీజగన్నాథ్ దర్శకత్వంలో యువసామ్రాట్ నాగార్జునతో సూపర్ చిత్రం ద్వారా సినీ ఇండస్డ్రీకి పరిచయం అయ్యింది. తనకు నటించడం తొలిసారే అయినా ఎంతా అందంగా ఆకర్షణీయంగా నటించి, సూపర్ అనిపించుకుంది.
3.యాంకర్ :అనుష్కకి ఎంతో పేరు తెచ్చిన చిత్రం విక్రమార్కుడు రాజమౌళి దర్శకత్వంలో వొచ్చిన ఈ చిత్రంలో రవితేజ తో నటించి తన అందంతో మార్కులు కొట్టేసింది.
4.యాంకర్ :కామెడీతో పాటు, ప్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ యాక్షన్ చిత్రంగా అనుష్కకి పేరు తెచ్చిన చిత్రం లక్ష్యం ఈ మూవీలో గోపిచంద్‌తో జోడీగా నటించింది.
5.యాంకర్ :అనుష్కకి ఫిట్‌నెస్ రంగులో పని చేయాలని ఎంతో ఇష్టం, అందుకే సినీ నటి భూమికా చావ్లా భర్త భరత్ ఘాగూర్ దగ్గర శిక్షణ తీసుకోని, ఒక్కో చిత్రానికి తన కెరియర్ గ్రాఫ్‌ను పెంచుకుంటూ నాగార్జునతో కలిసి డాన్ చిత్రంలో నటించింది.
6.యాంకర్ :చింతకాయల రవి చిత్రంలో విక్టరి వెంకటేష్‌తో గ్లామర్ గాళ్‌గా కన్పిస్తుంది. తన స్నేహితురాలు కోసం తన ప్రేమని వొదులుకోడానికి సిద్ధ పడుతుంది. వెంకటేశ్ అనుష్కల జంట బావుంటుంది.
7.యాంకర్ :సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కోడి రామకృష్ణ ఎంతో తపన, పట్టుదలతో రోటిన్‌కి భిన్నంగా థ్రిల్లింగ్‌గా అందించిన చిత్రమే అరుంధతి ఈ సినిమాలో అనుష్క అందంతో పాటు, రౌద్రం, భయానకం, భీనత్సం, కరుణారసాలు పలికించింది.
8.యాంకర్ :అరుంధతి చిత్రం పది అవార్డుటని అందుకుంది. అయితే లేడి ఓ రియోటెడ్ పాత్రతో విజయానికి కారణమైన అమ్మడు అనుష్క శెట్టి నంది అవార్డుని దక్కించుకోవాడం విశేషం.
9.యాంకర్ :గమ్యం వంటి సూపర్ హిట్ చిత్రం అందించిన క్రిష్ నుండి వొచ్చిన రెండవ చిత్రం వేదం ఈ చిత్రంలో అనుష్క సరోజ పాత్రగా నటించింది. ఈ అవార్డుని అందుకుంది అందాల బామ్మ అనుష్క.
10.యాంకర్ :ప్రిన్స్ మహేష్‌బాబుతో ఖలేజా చిత్రంలో నటించింది, ఒక్కోసారీ టాప్ హీరోలతో సినిమా తీసినప్పటికి కథ బాగా లేక పోతే అవి హిట్ అవలేదు కానీ పాటలు మాత్రం చాలా బాగుంటాయి.
11.యాంకర్ :చంద్రముఖి చిత్రం కొనసాగింపుగా నాగవల్లి చిత్రంలో అనుష్క వెంకటేష్‌తో నటించి, బెస్ట్ యాక్టర్ అవార్డుని అందుకుంది.
12.యాంకర్ :స్వీట్ హార్ట్ అనుష్క ఎంట్రీ నాగార్జునతో కావడం వల్ల, ఎక్కువ చిత్రాలు నాగార్జునతోనే కలిసి నటించింది. అయితే రగడ చిత్రంలో నాగార్జునతో నటించింది, ఈ సినిమా కమర్షియల్‌గా హిట్ అయింది.
13.యాంకర్ :నాన్న చిత్రంలో విక్రమ్‌తో నటించిన అనుష్కకు మంచి పేరొచ్చింది.
14.యాంకర్ :వొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నాగార్జునతో ఢమరుకం చిత్రంలో ప్రభాస్‌తో రెబల్ చిత్రంతో మన ముందుకు రాబోతున్న అనుష్కకి మరిన్ని విజయాలు అందాలని కోరుకుంటూ Next ఎపిసోడ్‌లో మరో స్టర్‌తో మళ్లీ కలుద్దాం. బై.....బై...

No comments:
Post a Comment