యాంకర్.1
కెరీర్ ప్రారంభంలోనే లెక్కకు మించిన ఒడుదుడుకులను అనుభవించినా... వరుస పరాజయాలు వెంటాడుతున్నా... ఐరెన్‌లెగ్ అని ముద్రపడ్డా... పట్టు వొదలని విక్రమార్కుడిలా దేనికి వెరవకుండా కృషినే కమ్ముకుని పదిహేనేళ్లు కుర్రకారుని ఉర్రూతలూగించిన రసరమ్యనటిమణి రమ్యకృష్ణ జన్మదినం నేడు.
యాంకర్.2
తమిళ కమీడియన్ రామస్వామి మేనకోడలు అయిన రమ్య పదమూడేళ్ళ ప్రాయంలోనే `ఏళ్ల్ళె మనసు`` అనే తమిళ చిత్రం ద్వారా కథానాయకగా వెండితెర ముందుకొచ్చి ``సంకీర్తన`` సినిమాతో తెలుగు తెరపై గుర్తింపు పొందింది.
యాంకర్.3
కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ``సూత్రధారులు`` చిత్రం రమ్య కేరీర్‌లో ఓ కలికితురాయిగా నిలిచింది. ఈ సినిమా ద్వారా రమ్యకృష్ణకి ఎంతో పేరొచ్చింది. పల్లెటూరి అమ్మయిగా, ముక్కుకి నత్తు దరించి భలే రాదంగా ఈ మూవీలో కన్పిస్తుంది.
యాంకర్.4
అల్లుడుగారు చిత్రంలో రమ్య నటించిన విధానం తనకు తారాస్థాయికి తీసుకెళ్ళింది. దర్శకుడు కె. రాఘవేంద్రరావు మళయాళపు ``చిత్రం`` అనే సినిమాని రీమేక్ చేసి అల్లుడుగారు పేరుతో మనముందుకు తెచ్చారు. ఈ చిత్రంలో తను నటించిన ఈ పాటకు యువతరం ముగ్దులైపోయారు.
యాంకర్.5
చిన్న రేంజ్‌కి వెళ్ళిన రమ్య విజయవిహారం చేస్తూ... హస్య ప్రధానంగా సంగీతం శ్రీనివాసరావు రూపొందించిన ``బృందావనం``తో ఎంతో మంచి ప్రేక్షకాదరన పొందింది.
యాంకర్.6
రమ్యకృష్ణ అనగానే పల్లెవాసులకు గుర్తుచ్చేది అమ్మోరు చిత్రంలోని పాత్రే. అమ్మెరు తల్లిని మనసారా అరాధించి, పూజిస్తే ఎటువంటి ఆపదలు రాకుండా కాపాడ్తుందని ఈ చిత్రంలో రమ్యకృష్ణ చేసిన పాత్రను చూస్తే తెలుస్తుంది.
యాంకర్.7
అనతి కాలంలోనే అగ్రనాయికగా అగ్రహీరోల సరసన నటించే అవకాశాలు పొందిన రమ్యకృష్ణ ``నరసింహా`` చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పోటీపడి నటించింది. ఈ సినియాలో రమ్య నటించిన నీలాంబరి పాత్ర ఇంకెవరూ చేయలేరేమో అనేంతగా చేసింది.
యాంకర్.8
ఎన్ని చిత్రాల్లో నటించినా, మరచిపోలేని చిత్రాల్లో కంటే కూతుర్నే కను సినిమా ఒకటి గ్లామర్ పాత్రల్లో అటు అన్నమయ్యాల్లాంటి చిత్రాల్లో నటించిన రమ్యకృష్టేనా ఇలా నటించింది అనేలా ఈ చిత్రంలో కన్పిస్తుంది.
యాంకర్.9
వెండితెరపై జిలుగు వెలుగులు చిందిస్తూ... క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీని వివాహమాడి తనకు తగిన పాత్రలను పోషిస్తూ నా అల్లుడు చిత్రంలో అత్త క్యారెక్టర్‌లో కన్పీస్తుంది. వయసుమళ్లిన పాత్రలో వయసుకు తగ్గట్టుగా నటించినా రమ్యకృష్ణ గ్లామర్ ఆమె నటనలో కన్పిస్తుంది.
యాంకర్.10
కెరియర్‌లో ఇప్పటిదాకా రమ్యకృష్ణ దాదాపు రెండొందల చిత్రాలకు పైగా నటించింది. రసరమ్య రమ్యకృష్ణకు Hy Tv తరపున మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ....బై.....బై

No comments:
Post a Comment