యాంకర్.1
చెన్నైలో అందమైన ప్రదేశాలే కాదు ఆందం, అణకువ, అమాయకత్వం కలిగిన కుందనపు బొమ్మలాంటి తారలు కూడా వున్నారు. అమ్మాయిని చూడగానే తెలుగంటి ఆడపడుచులా కట్టు, బొట్టుతో ఎంత బావుంది అనేలా వుండే చెన్నై చందనంకి నేడు పుట్టినరోజు. చెన్నైలో పుట్టిన సుమలత రెండు వందలకు పైగా చిత్రాలలో నటించిన అభినయన తారకి హ్యాపి బర్త్‌డే.
యాకంర్.2
నటించడానికి అభనయం వుంటే చాలు, భాషలో సంబంధం లేదు, కానీ మన సుమలత ఏకంగా ఆరు భాషలు నేర్చుకుంది ``విశ్వనాథ్`` దర్శకత్వంలో `శుభలేక` చిత్రంలో చిరంజీవికి జంటగా నటించింది ఈ చిత్రానికి చిరంజీవికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చింది.
యాంకర్.3
క్షణాల్లో చూపులు కలుసుకొని నిముషాల్లో కలవరింతలు మొదలౌతాయి మాటలు పెదవి దాటకపోయినపుడు మనసులోని భావాలు కొత్త ఊసులతో మారాం చేస్తే...ఆ క్షణం మదిలో మెదిలే భావమే... ఇదిగో
యాంకర్.4
మార్షల్ ఆర్స్ట్ మాష్టార్ సుమన్‌తో `మెరుపుదాడి`లో నటించి వెండితెర మీద మెరుపులాగా ఓ వెలుగు వెలిగిపోయింది ఈ సుమంజలి.
యాకంర్.5
సినీ ఇండస్ట్రీలోకి వచ్చాక అక్కడ చాలా మందితో అనుబందాలు కుదురుతాయి, ఒక్కోసారీ ఆ అనుబంధమే బంధమై మూడుముళ్ళకి దారితీస్తుంది. రాజకీయవేత్త మరియు కన్నడ నటుడైన అంబరీష్‌తో రెండు చిత్రాలలో నటించి రియల్ జీవితంలో జీవిత భాగస్వామి అయి, అభిషేక్‌తో మాతృమూర్తి అయ్యింది.
యాంకర్.6
శోభన్‌బాబు,సుహాసినిలతో జాకీ చిత్రంలో నటించింది.
యాంకర్.7
అన్నాచెల్లెల అనురాగానికి ప్రతీకగా నిలిచే ఓ అపురూప గీతంలో సుమలత నటించింది.
యాంకర్.8
డైరెక్టర్లకి ఒకసారి నటనామాధుర్యం నచ్చితే మళ్లీ వాళ్లతోనే చిత్రాలు తీస్తారు అనడానికి బెస్ట్ Example శృతిలయలు సినిమా విశ్వనాథన్ దర్శకత్వంలో రాజశేఖర్‌తో కలిసిరటించి నంది అవార్డుని దక్కించుకుంది.
యాంకర్.9
సుమలత, సుమలతా దేవిగా శ్రీ మంజునాథ చిత్రంలో దేవతగా నటించింది, ఏ పాత్ర ఇచ్చినా జీవిస్తుంది సుమలత, ఇది ఈమె స్పెషాల్టీ.
యాంకర్.10
గ్యాంగ్‌లీడర్ చిత్రంలో శరత్‌కుమార్ భార్యగా నటించింది, అందంగా అమాయకంగా నటించే ఈ భామ ఈ సినిమాలో ఎంతో పొగరుగా, గర్వంతో అహంకారంతో నటించింది.
యాంకర్.11
తను నటించిన చిత్రాలలో ఎక్కువగా చిరంజీవి తోనే నటించింది చట్టంతో పోరాటం చిత్రంలో చిరుతో తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది.
యాంకర్.12
తెలుగులోనే కాదు తమిళ్ మళయాళం,కన్నడ, హిందీ భాషలలో కూడా నటించి, ఇటీవల బాస్ చిత్రంలో హీరోయిన్ తల్లిగా నటించింది.
యాంకర్.13
ప్రస్తుతం ఓ.టి.వి.లోని రియాల్టీ షో చేస్తున్న సుమాంజలికి Hy Tv మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ....బై.....బై

No comments:
Post a Comment