సింధుతులానీ
యాంకర్ :బెంగుళూరు అందంగా ఉంటుంది.....బృందావన్ గార్డెన్స్ ఇంకా అందంగా ఉంటాయి....అలాంటి బెంగుళూర్లో పుట్టిన సింధుతులాని అందంగా ఉండటంలో ఆశ్చర్యమేముంది.ఈరోజు బెగుళూరుబేబీ పుట్టినరోజు.happy birth day sindhu..
యాంకర్ :సింధుతులాని చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలోని ఐతే చిత్రంతో తెలుగు తెరమీద అరంగేట్రం చేసింది.ఈ చిత్రాన్ని లోబడ్జెట్ లో తీసినా, కమర్షియల్ గా పెద్ద విజయాన్నే అందుకొంది.
యాంకర్ :సింధుతులానీ చేసిన మొదటి సినీమానే సూపర్ హిట్ అవడంతో......అదృష్టం డోర్ దగ్గరే ఉన్నట్లు..... తమిళ్ ఇండస్ట్రీలొ అవకాశాలు రావడంతో అక్కడ కూడామంచి స్తానాన్నే దక్కించు కుంది.
యాంకర్ :సురేందర్ రెడ్డి దర్శకత్వంలొ అతనొక్క డే చిత్రంలొ కళ్యాణ్ రామ్ సరసన నటించింది.ఈమూవీ కూడాసూపర్ హిట్టైంది.
యాంకర్ :దారి చూపిన దేవత......జోల పాడిన వెన్నెల......అన్నట్లు గౌతమ్ ఎస్ ఎస్ సి లొ నవదీప్ సరసన సింధు నటించింది.ఇంట్లోంచి బయటకు పంపేసిన నవదీప్ కు ఓజాబ్ ఇప్పించి..........అతన్ని ప్రోత్సహంచే పాత్రలో బాగా నటించింది.
యాంకర్ :ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్ తో కలిసి సరదా సరదాగా మూవీలొ జాలీ......జాలీగా స్టెప్పులేసింది.ఎలాంటి పాత్రలొనైనా ఈఅమ్మడు ఇట్టే ఇమిడి పోతుంది.ఈమూవీలొ కామెడీ కూడా పండించారు.
యాంకర్ :వచ్చిన ఏఅవకాశాన్నీ జార విడుచు కోకుండా ఉపయోగించుకునే సింధుతులాని పౌర్ణమిలొనూ నటించింది.ఇందులో ప్రభాస్ మరదలిగా నటించి మార్కులు కొట్టేసింది.
యాంకర్ :మధ్యలో అల్లరి నరేష్ తొ విశాఖ ఎక్సప్రెస్ లొ సింధుతులాని నటించినా ఈచిత్రం ద్వారా పెద్దగా పేరురాలేదు.
యాంకర్ :సింపుల్‌గా... అందంగా... మన పక్కింటి అమ్మాయిలా వుండే సింధూ తులానీ బతుకమ్మ చిత్రంలో మేజర్ రోల్ చేసి, తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
యాంకర్ :రెండోసారి కళ్యాణ్ రామ్‌తో హరే రామ్ మూవీలో అతనికి జోడిగా నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది.
యాంకర్ :ప్రేమికులను విడదీయాలంటే ఒక్క క్షణం పట్టదు... కానీ ఆ ప్రేమికులను కలపాలంటే, కేవలం మంచితనం వుంటే సరిపోదు, మాట్లాడే శక్తి కూడా వుండాలంటూ ప్రేమకావాలి చిత్రంలో ఇషా చావ్లాకి వదినగా నటించింది.
యాంకర్ :సినిమాల్లోకి రావటం ఒకెత్తయితే... అందులో నిలదొక్కుకోవటానికి టాలెంట్‌తో పాటు లక్ కూడా కావాలి. అయితే సింధూ తులానికి భవిష్యత్‌లో ఈ లక్ కూడా కలిసొస్తుందని ఆశిస్తూ... ఈ బర్త్‌డే గాళ్‌కు HY TV శుభాకాంక్షలు తెలుపుకుంటూ...బై....బై...

No comments:
Post a Comment