యాంకర్.1
నేర్చుకున్న ప్రతీదీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చాలా వుపయోగపడుతుంది. మార్షల్ ఆర్ట్స్ కింగ్ విషయంలో కూడా అదే జరిగింది. Already కరాటేలో కింగ్ అయి, సీని ఇండస్ట్రీలోకి రంగప్రవేశం చేసి తన ప్రావీణ్యతను చూపిన సుమన్ చెన్నైలో 1959, ఆగష్టు 28న జన్మించారు. ఈ మార్షల్ ఆర్ట్స్ కింగ్ బర్త్‌డే సందర్భంగా Hy Tv శుభాకాంక్షలు తెలుపుతూ....కరాటే మాష్టారు సినీ జీవితంలోకి వెళ్దామా.
యాంకర్.2
స్నేహానికి మించిన పదం లోకాన లేదన్నట్టు...సుమన్ తన కేరీర్‌ను కరాటేతో స్టార్ట్ చేసుకున్నపుడు తన మిత్రుడు కిట్టు తనని ఓ తమిళ ప్రొడ్యుసర్‌కి పరిచయం చేసాడు.
యాంకర్.3
Neechal Kulan అనే తమిళ మూవీలో సుమన్ ఓ పోలీస్ ఆఫీసర్‌గా ఎంట్రీ ఇచ్చారు, ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ అనిపించుకున్న సుమన్ జీవితం అలా అలా ముందుకు సాగిపోతూనే వేంది.
యాంకర్.4
కోడి రామకృష్ణ దర్శకత్వంలో `తరంగిణి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అరుగేట్రం చేసాడు.
యాంకర్.5
వంశీ దర్శకత్వంలో వచ్చిన `సితార` చిత్రంలో భానుప్రియతో నటించాడు చిన్న మిస్ అండర్ స్టాండ్ జీవితాన్నే మిస్ చేస్తుందని ఈ చిత్రం చెప్తుంది. సుమన్ నటన బావుంటుంది. ఈ చిత్రం జాతీయ అవార్డుని సాధించింది.
యాంకర్.6
అందం విరిసే పువ్వుదా...? వీచే పరిమళందా...? కన్పించే కాంతిదా...? వెలిగే వెన్నెలదా...? ఇవన్నీ గోదారి తరగల్లో చూస్తే...? ఆ అందం పోటైతే...?
యాంకర్.7
అప్పట్లో టి.కృష్ణ దర్శకత్వంలో వొచ్చి చిత్రాల్లో సుమన్ నటన పాత్రలూ ఎంతో బావుంటాయి. ``నేటిభారతం`` చిత్రంలోని అన్ని పాటలూ బావున్నా మానవత్వం పరిమళించిన మంచి మనిషికి స్వాగతర అనే పాట నిజంగానే పరిమళించిన మంచి మనిషికి స్వాగతం అనే పాట నిజంగానే పరిమళాలు వెదజల్లుతుంది.
యాంకర్.8
గిరిబాబు నిర్మించిన ``మెరుపు దాడి``లో సుమన్ నటించి ఒక మెరుపు మెరిపించి హిట్ చేసారు. ఈ చిత్రం షూటింగ్ మొత్తం అడవిలోనే జరిగింది ఆ రోజుల్లో ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యింది.
యాంకర్.9
సితార సినిమా తరువాత భానుప్రియతో ``అమెరికా అల్లుడు`` చిత్రంలో నటించాడు చిన్నప్పటి నుంచి పల్లెటూరీలో పెరిగిన అమ్మాయికి పెళ్లి జరిగితే తన లైఫ్ స్టయిల్ ఎలా వుంటుందో ఈ చిత్రంలో కన్పిస్తుంది. ఈ మూవీ అనుకున్నదానికంటే ఎక్కువే...కమర్షియల్‌గా హిట్ అయ్యింది.
యాంకర్.10
సుమన్, విజయశాంతిల కాంబినేషన్‌లో ఎన్నో చిత్రాలొచ్చాయి. అందులో ఇప్పటికీ ఓ పాట గుర్తుండిపోయింది. ఆ చిత్రం మొండి మొగుడు వెంకి పెళ్లాం అయితే ఆ పాటేమో...
యాంకర్.11
అలెగ్జాండర్ చిత్రంలో గ్యాంగ్‌స్టర్‌గా సుమన్ పాత్ర బావుంటుంది. ఈ చిత్రంలో అమ్మ పాట ఎంత బావుంటుందో....
యాంకర్.12
బావా బావమరిది చిత్రంలో కృష్ణంరాజుకి బావమరిదిగా సుమన్ పాత్ర అందర్నీ అలరించింది.
యాంకర్.13
రాఘవేంద్ర రావు దర్శకత్వంలో విష్ణుమూర్తిగా అవతారమెత్తి, సాక్షాత్తు విష్ణుమూర్తి అంటే సుమన్‌లాగే వుంటాడేమో అనేలా ప్రేక్షకులను ఆకట్టుకున్పనారు. అన్నమయ్య చిత్రం.
యాంకర్.14
ఈ చిత్రం నిర్మించి ఇప్పటికి 14 సంవత్సరాలు కావస్తున్నా కళ్లార్పకుండా చూస్తూనే వుండిపోవాలనిపిస్తుంది. సుమన్ ఈ చిత్రం ద్వారా నంది అవార్డును అందుకున్నారు.
యాంకర్.15
ఈ సినిమాలోని ప్రతీ పాటా బావుంటుంది అన్నమయ్యకు వేంకటేశ్వర స్వామి అంటే ఇష్టమని తెలుసు గానీ వెంకన్నకు అన్నమయ్యంటే ఎంతిష్టమో... ఈ చిత్రం ద్వారానే తెలిసింది.
యాంకర్.16
అన్నమయ్య చిత్రం తరువాత భక్తి చిత్రాలంటేనే అందరికా సుమనే గుర్తొచ్చేవాడు దేవుళ్లు సమక్క సారక్క చిత్రాలలో కూడా తన ప్రతిభతో అందరినీ మెప్పించాడు.
యాంకర్.17
రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే మళ్లీ గంగోత్రి చిత్రంలో హీరో తండ్రిగా నటించి ఇంకా తనలో కరాటే ప్రతిభ తగ్గలేదని నిరూపించారు.
యాంకర్.18
శివాజిలో రజినికాంత్ ఢీకొనే పాత్రలో నటించి బెస్ట్ విలన్‌గా అవార్డును అందుకున్నాడు. ప్రతి చిత్రంలోనూ ఆ పాత్ర డిమాండ్ మేరకు నటించటం సుమన్ ప్రత్యేకత.
యాంకర్.19
అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూనే ఆంధ్రప్రదేశ్ కరాటే అసోసియేషన్ చైర్మన్‌గా వుంటూ రాజకీయాల్లో కూడా చురాగ్గా వ్యవహరిస్తున్నారు.
యాంకర్.20
30 సంవత్సరాల సీనీ జీవితంలో 144 చిత్రాలు నటించడమే కాకుండా సీరీయల్స్‌లో కూడా నటించడం విశేషం సుమన్‌కు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు.

No comments:
Post a Comment