.యాంకర్.1
అందం.. అమాయకత్వం... అచ్చతెలుగుదనం పక్కింటి అమ్మాయిలా... కనిపించే... కుందనపు బొమ్మ... పదహారణాల తెలుగు హీరోయిన్... పేరు.. లయ.. అందమైన... ఆ లయకు.. ఈ రోజు పుట్టిన రోజు... హ్యాపీ బర్త్‌డే లయా...
యాంకర్.2
హీరోయిన్ లంటే... ఎలా వుండాలి గడగడాఇంగ్లీష్ మాట్లాడాలి... తెలుగు అస్యలు రాకూడదు ఎక్స్‌పోజింగ్‌కు మాత్రమే సినిమాకు పనికి రావాలి... నటన ఏ మాత్రం రాకపోయినా ఫరవాలేదు... ఇలాంటి పరిస్ధితుల్లో... అందమైన లయ సినిమాల్లో కొచ్చింది. ఆ సినిమా పేరు స్వయం వరం.
యాంకర్.3
లయ... చిన్నప్పుడు... చదువులో ఫస్ట్... టెంత్‌స్టేట్ ర్యాంక్ హాల్డర్... బెస్‌లో స్టేట్ ప్లేయర్... డాన్స్... సంగీతంలో... టాప్..చిన్నప్పుడు క్కినేని కుటుండరావ్ గారి దృష్టిలో పడి... బాలనటిగా భద్రం కోడుకో చిత్రంలో నటించింది.
యాంకర్.4
లయలో.. ఒక స్వచ్ఛత కన్పిస్తుంది.. నటనలో ఒక పర్ ఫెక్షన్ ఉంటుంది. భరతనాట్యం.. కూచిపూడిలో వున్న అనుభవం... నటనకు పని కొచ్చిందేమో... తన కొచ్చిన సినిమాలన్ని...నటనకు ప్రాధాన్యత కలిగివున్నావే... అందులోనూ తెలుగుదనం నిలడివున్నాలే ఎక్కువ... అందులో మిస్సమ్మ ఒకటి.
యాంకర్.5
తక్కువ టైమ్‌లో ఎక్కువ మంచి పాత్రలు ధరించింది లయ ఇలాంటి అవకాశాలు గతాంలోని తెలుగు హీరోయిన్‌లకు మాత్రమే దక్కేది... వరుసగా మంచి సినిమాలు చేస్తున్న లయకు లభించిన మరో మంచి చిత్రం మనోహరం.
యాంకర్.6
కొన్ని పాత్రల్ని ఎవరయినా అవలీలంగా నటిస్తారు. ఇంకొన్ని మాత్రం కొందరికే సాధ్యం అనేలా వుంటాయి. అయితే లయ ఏ పాత్రలో వున్నా ఆ పాత్రకు నిండుదనం తెలుస్తుందో... అలా తెలియకుండా వొస్తుందో గానీ... లయ సినిమాలు చూస్తే ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది.
యాంకర్.7
స్టార్ 2000 కాంటెస్ట్‌లో... శివాజీతో పాల్గోన్న లయ... ఈ తరువాత శివాజీతో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించింది. తక్కువ టైమ్‌లో అందరూ స్టార్‌లతో నటించింది.
యాంకర్.8
లయ... ఎలాంటి వివారాలకూ... గాసిప్స్‌కూ తావు లేకుండా సాగింది... అమెరికాలో స్ధిరపడ్డ డాక్టర్ శ్రీ గణేష్‌ను పెళ్లాడింది... వీరికో పాప... పేరు శ్లోక లయ జీవితం... సాఫీగా సాగిపోతోంది.
యాంకర్.9
నటన.. ఓ వృత్తి కాదు..వరం.. లయ జీవితంలోంచి నటన దూరం కాలేదు... కొంత విరామం తీసుకుంది... అంతే ...మళ్లీ...నటించేందుకు సిద్ధ పడ్తోంది.... ఆల్ ది బెస్ట్ లయ... హ్యాపీ బర్త్ డే టూ లయ.
No comments:
Post a Comment