Tuesday, 21 February 2012

గీతా మాధురి

యాంకర్‌.1
తన గోంతులో అమృతాన్ని దాచుకుందో ఏమో తెలియదు గానీ అస్వరం సరిగమలను తియ్యగా పలుకుతుంది పదనిసలతో మనసును రంజింపచేస్తుంది. వసంత మాసపు కోకిలలా అమ్మ లాలి పాటలోని కమ్మదనంలా అపరబ్రహ్మ అ భార్య అయిన సరస్వతి సంగీత స్వర మాధురిలా వుంటుంది గీతా మాధురి పాట తన పేరులోనే గీతాన్ని మాధుర్యాన్ని దాచుకున్న ఆమె పుట్టిన రోజు నేడు ఆమెకి బర్త్‌డే విషెస్‌ అందించి ఆమె గాన ప్రస్ధనంలోని కొన్ని విషయాలను తెలుసుకుందాం పదండి.

యాంకర్‌.2
మనం కూనిరాగాలు తీస్తే అపండి కాకిగోల అని అనేవాళ్ళు ఎక్కువే వుంటారు కానీ నీ స్వరం కొకిలలా వుందంటూ ఆమె తల్లి తండ్రులు బందువులు పోత్సహించరు గీతామాధురికి సంగీత దిగ్గజాల దగ్గర శిక్షణ ఇప్పించాడు చిన్నతనం నుంచి సంగీతం పై ఎంతో మక్కువ పెంచుకున్నఆమె తన గ్రాతంతో సినీ ప్రేక్షకులను అలరిస్తుంన్నారు. ఒక పాటను ఫారన్‌ లోకేషన్లలో తీసినా ప్రకృతి అందాల మధ్య తీసినా సంగీతం, సాహిత్యం బాగా లేకపోతే అ పాట ప్రేక్షకులకు రుచించదు సినీ ప్రియుల ఆత్రం, త్రీయటి గాత్రం కోసమే అవును గీతామాధురి లాంటి మంచి గాయని కోసమే తన గాత్రంతో సంగాత ప్రియులను అలాడించినా గీతా మాదురి టివి రియాల్టీ షో చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది అ తర్వాత చిన్న ఆవకాశాన్ని అందిపుచ్చుకుని పరిశ్రమలో గాయకురాలిగా స్ధరపడింది.

యాంకర్‌.3
మంచు కొండల్లో వున్నప్పుడు ఒకపాట వెచ్చని చలిమంటారావాలి ఎడారిలో వున్నప్పుడు జాబిలవ్వాలి ఏకాంతంగా వున్నప్పుడు తోడునివ్వాలి మనిషికి ఐదో ప్రాణమవ్వాలి అలాంటి అందమైన పాటలు పాడుతూ అఖిలాంధ్ర ప్రేక్షకులకు చేరువైంది గీతమాధురి.

యాంకర్‌.4
ప్రకృతి ఎంతో రమణీయంగా వుంటుంది కానీ దాని అందానికి ఏదో తక్కువైనట్టూ సంగీతాన్ని అశ్రయిస్తుంది అలాంటి సంగీతాన్ని అశ్రయించిన గీతామాధురి ప్రభాకర శాస్త్రీ లక్ష్మీలకుమారై కీరవాణి దగ్గర ప్లే బ్యాక్‌ సంగర్‌గా శిఘ్యరికం చేసిన ఆమె పాడిన తొలి పాట ప్రేమలేఖారాశా, కానీ పేరు తెచ్చిన చిత్రం చిరుత.

యాంకర్‌.5
వచ్చిన ఆవకాశం చిన్న పెద్దదా అని కళాకారులు చూసుకోరు, తమ కెరీర్‌ తొలిరోజుల్లో ఐటం సాంగ్స్‌ పాడాల్సివచ్చినా తన స్వరాన్ని దాచుకోకుండా తన ప్రతిభతో సమాధానమిచ్చింది గీతా మాధురి ఆమె పాడిన ఐటం సాంగ్స్‌ కూడా చాలా బాగుంటాయి. ఇప్పటికి ఆ పాటలను కుర్వకారు హామ్‌ చేస్తున్నారంటే అది ఆమె గానం గోప్పతనమె.

యాంకర్‌.6
ఒక పాట పాడడానికి ఎన్నో నియమాలు వుంటాయి లయ, శృతి,తప్పకుండా సృష్టమైన ఉచ్చారణంతో భావుకతతో అర్ధం చెడకుండా స్వరాలకు ఓ రూపాన్ని ఇస్తూ పాడాల్సి వుంటుంది అలా గీతామాధురి పాడి సంగీత విద్వాంసులచే ప్రశంసలు పోందిన పాటలు ఎన్నో వున్నాయి. అ పాటల్లోని ఓ అణిముత్యం పరవాలేదు పరవాలేదు చూడచక్కగా వున్నా లేకున్నా పరవాలేదు.

యాంకర్‌.7
సంగీతం సాహిత్యం గానం వీటిలో ఏ ఒక్కదాన్ని వేరు చేసి చూసిన మనం కనులున్న గుడ్డివాళ్లమవుతాం లయ తప్పిన విద్వాంసులవుతాం సంగీతానికి వున్న మహత్తు అటు వంటిది సినీగీత ప్రపంచంలో ఈ సంగీతానికి తానుకూడా వారసురాలినే అంటూ దూసుకు వెళ్తున్నా గీతామాధురి అలపించిన పాటలు చెవులకు ఇంపుగా వినసొంపుగా వుంటాయి. పాండురంగడు చిత్రంలో శ్రీశ్రీరాజాధిరాజ మర్తాండ అంటు అద్భుతంగా పాడింది.

యాంకర్‌.8
లాలి పాటకే లాలి పాడినట్టుగా సంగీతమే పరవశించేలా పాడి తన ప్రతిభను నిరూపించుకున్న గీతమాధురి ఝమ్ముందినాదం చిత్రంలో పాడిన పాటలు మనసు చుట్టూ ఝమ్మంటూ తిరుగుతున్నాయి. లాలి పాడుతున్నదది ఈ గాలి అలాలి రాగాలలో ఉయ్యాల ఉగాలి.

యాంకర్‌.9
గాయకులు సప్తస్వరాలను అన్ని రాగాల్లో పాడి వినిపించాలి. ఈస్ట్రన్‌, వెస్ట్రన్‌ మాత్రమే కాకుండా జానపదాలు కూడా తమ స్వరంలో నుంచి బయటకు రావాలి ఇలాంటి ప్రయోగాలకు గీతా మాధురి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. తన గానమృతంతో సంశీతప్రియులు హృదయాలు దోచుకుంది.

No comments:

Post a Comment