Tuesday, 21 February 2012

ప్రభాస్‌

యాంకర్‌.1
ప్రభాస్‌ చత్రపతి సినిమాని చూసిన వాళ్లందరూ ఒక్క యోధుడు సినీ పరిశ్రమకు దొరికాడురా అంటూ సంబరాలు చేసుకున్నారు. కమర్షియల్‌ చిత్రాలకు పూర్వవైభవం వచ్చిందంటూ నిర్మాతలు, దర్శకులు ప్రభాస్‌ ముందు క్యూకట్టారు.

యాంకర్‌.2
పౌర్ణమి భారతీయసాంస్కృతికి సకల కళలకి నిలువుటద్దంగా, నిలిచిన చిత్రం పౌర్ణమి, భారతవేదముగా నిరత నాట్యముగా కదలిన చిత్రమిదని ప్రభాస్‌ చేసిన సాహసాన్ని సినీ విమర్షకులు ప్రశంసించారు.

యాంకర్‌.3
రెబల్‌ స్టార్‌ కృష్టంరాజ్‌ వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రభాస్‌ సూర్యనారయణరాజు శివకుమారి దంపతులకు చెన్నైలో జన్మించాడు. ఆయన సొంతవూరూ ఈస్ట్‌గోదావరి జిల్లా మొగల్తూరు, ప్రస్తుతం రెబల్‌, రాజమౌళి, కొరటాల శివ దర్శకత్వం వహింస్తున్నా చిత్రాల్లో నటిస్తున్నా ప్రభాస్‌ ఎప్పుడూ దర్శకనిర్మాతల హీరోనే.

యాంకర్‌.4
బిల్లా తర్వాత ఎక్‌నిరంజన్‌ డార్లింగ్‌, Mrఫర్‌ఫెక్ట్‌ చిత్రాల్లో నటించి ఫ్యామిలి ఆడియెన్స్‌కి దగ్గరైనా ప్రభాస్‌ మాస్‌ ఇమేజ్‌ చట్రంలో ఇరుకున్నడనే అపవాదును చెరిపెసుకున్నాడు.

యాంకర్‌.5
సినిమా పరిశ్రమలో వివాదాలకు దూరంగా కొత్తదనానికి దగ్గరగా వుండే ప్రభాస్‌ను అందరూ Mrపర్‌ఫెక్ట్‌గా ప్రశంసిస్తారు. ఈ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ మూడుసార్లు ఫిలింఫేర్‌ బెస్ట్‌యాక్టర్‌ అవార్డుకు నామినేట్‌ కావడం విశేషం.

యాంకర్‌.6
ఇది యంగ్‌ రెబల్‌ స్టార్‌... కాదూ ప్రేక్షకులు అదరించిన నేటిమేటి నటుడి సినీ ప్రస్ధానం మరోక్కసారీ ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షాలు అందిస్తూ....బై.........బై...........

No comments:

Post a Comment