యాంకర్.1
సంగీతం..చక్రవర్తి ఈ పదం ఎన్నివేల సార్లు విని వుంటామో కదా... స్వర సామ్రాజ్యంలో చక్రవర్తి నిజంగానే చక్రవర్తిలా ఏలారు.. మహావృక్షం తన బీజాలను నలువేపులా చల్లినట్టుగా ఎంతో మంది శిష్యుల్ని తీర్చి దిద్దారు. ఆయన జయంతి నేడు ఆ స్వరాల సామ్రాట్టును స్మరించుకుందాం...
యాంకర్ 2
కొమ్మినేని అప్పారావు అసలు పేరు.. సంగీతంలో మునిగి తేలి ఎన్నో అద్భుత చిత్రాలకు సంగీతం అందించారు ఆయన పాటలు ఇప్పటికీ ఏదో ఒక ఇంట్లో జీవం పోసుకుంటూనే వుంటాయి.
యాంకర్ 3
చక్రవర్తి గారిది గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామము తల్లిదండ్రులకు సంగీత జ్ఞానం ఉండటంతో చిన్నప్పటినుండే సరిగమలు అతని నేస్తాలయ్యాయి ఒక వేపు చదువుతూనే సంగీతం అభ్యసించాడు
యాంకర్ 4
చక్రవర్తిగారు మద్రాసు వచ్చి HMV వారికి గ్రామఫోన్ పాటలు పాడ్తోండగా సంగీత దర్శకులు రాజన్‌నాగేంద్రలు తొలిసారిగా అవకాశం ఇచ్చారు విఠలాచార్య చిత్రమైన జయవిజయ చిత్రానికి తొలిసారిగా పాడారు
యాంకర్ 5
చక్రవర్తిగారు.. మొదట్లో పెద్ద హిరోలకు డబ్బింగ్ చెప్పారు ఎంజీ రామచంద్రన్ జయశంకర్ జెమిని గణేశన్‌కు డబ్బింగ్ చెప్పారు. దాదాపు రెడు వేల పాటలు పాడారు చక్రవర్తిగారు
యాంకర్ 6
పలోమా అనే మళయాళ చిత్రం డబ్బింగ్ చిత్రానికి సంగీతం సమకూర్చే అవకాశం వచ్చింది. ఆ చిత్రం టైటిల్స్‌లో అన్నీ హిందీ పేర్లే వుండగా అందులో అప్పారావు పేరు ఎందుకని చక్రవర్తిగా మార్చారట ఆ విధంగా చక్రవర్తిగా పేరును నిజంగానే సార్థకం చేసుకున్నారు
యాంకర్ 7
కొంతకాలం సంగీతం సమకూర్చి మంచి పేరు తెచ్చుకున్నా మధ్యలో అవకాశాలు వెక్కిరియటంతో కొంతకాలం దర్శకుడు సి.యస్. రావుగారి వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు.
యాంకర్ 8
తెలుగులో ప్రతి ఒక్కహీరోకూ హిట్‌ని అందించాడు అన్నాగారికి కొండవీటి సింహం ఎఎన్‌ఆర్ గారికి ప్రేమాభిషేకం కృష్ణంరాజుకు త్రిశూలం ఇలా అందరీకీ హిట్స్ అందించారు..చక్రవర్తిగారు మొత్తం దాదాపుగా తొమ్మిది వందల చిత్రాలకు సంగీతం అందించారు..
యాంకర 9
ఎఆర్ రెహమాన్ చక్రవర్తి శిష్యుడే కావటం విశేషం చక్రవర్తి గారి అబ్బాయి శ్రీ సంగీతం దర్శకుడిగా స్థిర పడ్డారు అమ్మోరు చిత్రం చక్రవర్తిగారు సంగీతం సమకూర్చిన చివరిచిత్రం
యాంకర్ 10
చక్రవర్తి గారు చల్లిన సరిగ మల విత్తనాలు ఎన్నో పుష్పించి నెటికీ పరిమళిస్తున్నాయి. సంగీత సామ్రాట్టు స్వర్గంలో రాగాలతో సేదతీరున్నారేమో. సెలవు నమస్కారం

No comments:
Post a Comment