యాంకర్.1
నవ్వు మనిషికి దేవుడిచ్చిన అద్భుతమైన వరం, అ వరాన్నే వృత్తిగా మలుచుకోని నలుగురిని నవ్విస్తూ నవ్వుతూ సినీ హాస్యనటుడిగా జీవిత ప్రయాణం చేస్తూన్న ధర్మవరపు సుబ్రమణ్యం పుట్టిన రోజు నేడే, ఆయనకి బర్త్‌డే విషెస్ అందించి, తన హస్యనట ప్రస్ధానాన్ని తెలుసుకుందాం.
యాంకర్.3
మిస్టర్ పెళ్లాం, లేడిస్ స్పేషల్ ఘనాబుల్లోడు లాంటి చిత్రాల్లో మంచి కామెడిని పండించి విలక్షణ నటనకు మారు పేరుగా మారిన ధర్మవరపు సుబ్రమణ్యం తొకలేనిపిట్ట చిత్రంతో దర్శకుడిగా మారారు నరేష్ హీరొగా నటించిన ఈ చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ సాధించకున్న మంచి హస్యాన్ని పండించి ప్రశంసలు అందుకుంది.
యాంకర్.4
నువ్వు నేను, ఇంద్ర, ఒక్కడు, అమ్మనాన్న తమిళ అమ్మాయి చిరుత, ఠాగూర్ లాంటి 50కు పైగా చిత్రాల్లో నటించి తన దైన ముటశైలితో మెప్పించిన ధర్మవరపు సుబ్రమణ్యం ఆర్తిఅగర్వాల్‌తో హీరోగా జతకట్టాడు, ఈ చిత్రం ప్రోడక్షన్ దశలో వుంది.
యాంకర్.5
హస్యరసాన్ని అద్భుతంగా పోషించి మనల్ని నవ్వుల జల్ల్లులో ముంచుతున్న ధర్మవరపు సుబ్రమణ్యంకు భగవంతుడి అశ్శీస్సులు ఎల్లప్పూడు అందాలని కోరుకుంటూ ఆయనకు HyTv తరుపున బర్త్‌డే విషెష్ అందిందాం.
యాంకర్.6
ధర్మవరపు సుబ్రమణ్యం బుల్లితెర నుంచి వెండితెర పై రంగప్రవేశం చేసిన హాస్యనటుడు ప్రకాశం జిల్లా కొమ్మినేనిపాలెం వాసులైన ముద్రవేసి ప్రముఖస్ధారంలో కొనసాగుతున్నాడు.
యాంకర్.1
ఎందరో హాస్య నటులకు వెండితెర జీవితాన్ని ఇచ్చిన జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన బావా బావా పన్నీరు చిత్రంతో తేరంగేట్రం చేసిన దర్మవరపు సుబ్రమణ్యం తొలి చిత్రంలోనే అద్బుతమైన ప్రదర్శనను కనబరచి అకట్టుకున్నారు జయమ్ము నిశ్చయమ్మురా, పెళ్ళిపుస్తకం, స్వాతికిరణ లాంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు నవ్వు అనే యొగాన్ని అందించడంలో సిద్ద హాస్తులయ్యారు.

No comments:
Post a Comment