యాంకర్.1
సరిగమలను గలగల ప్రవహింపజేసిన మ్యూజిక్‌మ్యాస్ట్రో ఇళయరాజా తనయుడైన యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని ప్రవృత్తిగా, వృత్తిగా మార్చుకుని, సప్తస్వరాలతో ఎ్నో ప్రయోగాలు చేసి తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్నారు. తన సంగీతస్వరాలతో సినీ ప్రేక్షకులను అలరిస్తున్న యువన్ శంకర్‌రాజా పుట్టినరోజునేడు ఈమ్యాస్ట్రో తనయుడికి బర్త్‌డే విషెష్ అందిస్తూ ఆయన స్వర ప్రస్ధానాన్ని తెలుసుకుందాం పదండి.
యాంకర్.2
చదువును మధ్యలో అపేసి 1997లో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్‌ను ప్రారంభించిన యువన్‌శంకర్‌రాజా 2004వ సంవత్సరంలో వచ్చిన 7/జి బృందావనం కాలనీ చిత్రంతో బ్రేక్ సాధించి ప్రేక్షకులకు సంగీతంతో విందు భోజనం పెట్టారు. సినిమా విజయం వరించడానికి చాలా కాలం పట్టిన ప్రస్తుతం సంవత్సరానికి పదిసినిమాలు చేస్తూ తొలకరి వానకి తడిసి ఆనందంతో సువాసనలు వెదజల్లుతూ పులకరించే పుడమిలా ప్రేక్షకులను కనువిందు చేస్తున్నాడు.
యాంకర్.3
అలనాటి మధురగీతాలకు సరికొత్త సాబగులను అర్టి నవ్వతకు పెద్దపీటవేసిన యువన్‌శంకర్ రాజా తమిళనాట వెస్ట్రన్ మ్యూజిక్‌ను, హోప్ మ్యూజిక్‌ను పరిచయం చేశారు ఎలక్ట్రికల్ గిటార్‌బేస్‌డ్ వాద్యంతో జానపదాలను కొత్త గొంతుకనిచ్చాడు ఇలాంటి ఎన్నో ప్రయోగాలకు వారధిగా మారిన యువన్‌శంకర్ తన 16వ ఏటా సినీరంగంలో అడుగుపెట్టాడు, కానీ ఆదిలో ఎన్నో పరాజయాలు ఎదురైనా ఎన్నో విమర్షలు ఎదుర్కోన్నా స్వరాలతో సహజీవనం చేసి తన ప్రతిభను చాటుకున్నారు. అయినా స్వరా కళాకారులకి గెలుపు అయినా ఒటమి అయినా ఒకటే కదా.
యాంకర్.4
సంగీతం ఎంత గోప్పదంటే మంచి విధ్వాంసుల నుంచి అస్వరాలు జాలు వారలే గానీ హిమలయాల్లో భగభగమండే నిప్పుకణికలు విక్షించవచ్చు పూరి గుడిసెలో వుండి స్వర్గలోక అనుభవాన్ని పొందవచ్చు అంతటి శక్తి వున్న సంగీతానికి ఆయన తండ్రి ఇళమరాజా మరింత శోభను రంగరిస్తే, అ వారసత్వాన్ని కొనసాగిస్తూ అ సంగీతానికే దాసోహం మయ్యాడు యువన్‌శంకర్ రాజా మన్మధ చిత్రంలో కాదన్న ప్రేమే అవునన్న ప్రేమే లాంటి సుస్వరాలే ఆ ప్రతిభకు తార్నాణం.
యాంకర్.5
చిత్ర కథను విని స్వరాలు సమకూర్చుతాడో లేకపోతే నిజంగానే అనుభవించి సంగీత వాయిద్యాలకు పని కల్పిస్తాడో ఏమో తెలియదు గానీ, మనసులోని భావాన్ని కళ్ళకుకట్టునట్టు ఏ మైంది ఈ వేళ అన్పీంచేలా వుంటాయి ఆయన బాణీలు ఆడవారిమాటలకు అర్ధాలేవేరులే చిత్రంలోని పాట ఆయన ప్రతిభకు నిదర్శనం.
యాంకర్.6
సాహిత్యం కంటే ట్యూన్స్‌ను పదేపదే వినాలనిపించేలా ఎక్కడా కూడా లిరిక్స్‌ను డామినేట్ చేయకుండా సంగీత ప్రపంచంలోకి తీసుకెళ్తాడు... 7/జి బృందావనం కాలనీలోని తలిచి తలిచి చూస్తే పాటను మనసుతో వింటే ఆయన స్వరాల రహస్యం మనకు తెలిసిపోతుంది.
యాంకర్.7
ఉదయాన్నే లేచినపుడు ఎంత ప్రశాంతంగా వుంటామో యువన్ పాటలు ఏ సందర్భంలో విన్న మన మనసు అంత ప్రశాంత మారిపోతుంది. ఇలాంటి ఎన్నో అద్భుత స్వరాలను సమకూర్చిన యువన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌కు 5 సార్లు నామినేట్ అవ్వగా రెండు సార్లు అవార్డుని అందుకున్నారు.
యాంకర్.8
ప్రతి పాటకు Different ట్యూన్‌ను కట్టడానికి ప్రయత్నించే యువన్ మెలోడితో ఎంతటి అహ్లదాన్ని అందిస్తాడో ఫాస్ట్ బీట్స్‌తో అంత ఉత్తేజాన్ని కలిగిస్తాడు మన్మధ చిత్రంలోని అందాల మేనకవే పాట యువన్ అందించిన ఓ అత్భుతమై ఫాస్ట్‌బీట్.
యాంకర్.9
యువన్ శంకర్ సప్తస్వరాలతో చేసిన షడ్రుచుల విందును అస్వాదించి ఆనందించాం మర్కో ఆయనకు బర్త్ డే విషెష్ అందించి సెలవు తీసుకుందాం నమస్కారం.

No comments:
Post a Comment