యాంకర్.1
నటనలో, సేవాకార్యక్రమాల్లో రాజకీయనాయకుడిగా అఖిలాంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని పొందడంలో చిరంజీవి విమర్షలను తిప్పికొట్టడంలో మృగరాజు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి విజయాలబాటను పట్టించిన గ్యాంగ్‌లీడర్, కార్మీకులలో, కర్షకులలో ఒకరైన రిక్షావోడు మొత్తానికి ఆయన అందరివాడు, ఓ ఖైదిగా అందరి హృదయాలలో బందీ అయినవాడు అతను మెగాస్టార్ అతనే సుప్రీం హీరో రూపాలెన్నో వున్న అభిమానుల గుండెల్లో చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ఆయన పుట్టినరోజు
యాంకర్.2
తరానికి వందలాది మంది నటులు పుడతారు అ వందలోను అందలం ఎక్కేది ఒక్కరు అ ఒక్కరు మరెవరో కాదు కళను కలగా మార్చుకుని, నిరంతరం వైవిధ్యానికై పరితపించే చిరంజీవి లాంటి వారే.
యాంకర్.3
పునాది రాళ్ళు ప్రాణం ఖరీదు చిత్రాలకు ఎలాంటి పారితోషకం తీసుకోకుండా నటించిన చిరంజీవి తన మూడవ చిత్రమైన మనవూరి పాండవులకు తొలిసారి వెయ్యిపదహర్లు పారితోషకంగా అందుకున్నారు.
యాంకర్.4
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించుకున్న ఎవరెస్ట్ శిఖరమంతా కీర్తిని గడించిన పద్మభూషన్ చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో మైలు రాళ్లను దాటాడు.
యాంకర్.5
చిరంజీవి వ్యక్తిత్వం, డాన్స్, ఫైటింగ్స్, యాక్షన్, చూసి ప్రశంసించిన కీ.శీ గౌరవ అల్లురామలింగయ్య గారూ ఆయనకు బహుమతిగా తన కూతురు సురేఖను ఇచ్చి వివాహం చేయదలుచుకున్నాడు, కానీ సంవత్సరానికి తోమ్మిదికి పైగా చిత్రాల్లో నటించి బీజీగా వున్నా చిరంజీవి 1980వ దశకంలో తాతయ్య ప్రేమలీలలు చిత్ర నిర్మాత అంగీకారంతో 5 రోజులు అనుమతి తీసుకుని పెళ్ళితంతుని ముగించి మళ్ళీ సినిమాల్లో షూటింగ్స్‌లో మునిగిపోయాడు, అందుకే చిరంజీవి గొప్ప నటుడయ్యాడు. తన సినీరంగా ప్రస్ధనాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు, కాగా ఆయనకు రామ్‌చరణ్‌తేజ్ సుస్మీత, శ్రీజ సంతానం కలిగారు.
యాంకర్.6
రఫ్ ఆడించేస్తా బాక్సుబద్దలౌద్ది, అంతొద్దు, ఇదిచాలు, తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించమనటం లాంటి సంభాషనల్లో డూప్ లేకుండానే చేసేరిస్కీతఫైట్స్‌తో వైవిధ్యంగా కనిపించి అభిమానులను అలరించే ,ిరంజీవవి చేసే గుర్రపుస్వారీ చాలా ప్రత్యేకంగా వుంటుంది.
యాంకర్.7
ఆయన నటరాజుతో నృత్యం చేయగలది భీముడితో పొరాడగల బలశాలి నటుడికి కావాల్సి అక్షణాలన్ని ఫుణికిపుచ్చుకున్న ఆయన తన నటునతో ఆంధ్రదేశాన్ని మెప్పించాడు తనతో సరిసమానంగా డాన్స్ వేయగల నటి ఎవరంటే రాధ అని టక్కున చేప్పీ చిరంజీవి చేసే నృత్వాలే ఆయేణ్ణి ప్రేక్షకుల దగ్గరికి చేర్చిందని చెప్పవచ్చు.
యాంకర్.8
తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రాణించిన చిరంజీవి పశ్చిమఐరొపా, లాటిన్ అమెరికా సినీ ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. ముఖ్యంగా దొంగ చిత్రంలో గొలిమార్ పాటకి ఆయన చేసిన బ్రేక్‌డ్యాన్స్ ఇప్పటీకీ ఎవరు మరచి పోలేరు.
యాంకర్.9
ఎంతగా ఎదిగినా, పేరు ప్రఖ్యాతులు సంపాదించినా సేవా కార్యాక్రమాల్లోనే మానసిక తృప్తి లభిస్తుందని, పలుమార్లు చెప్పిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించి బ్లడ్‌బ్యాంక్, ఐబ్యాంక్ సంస్‌థలతో అత్యుత్తమ సేవాలను అందిస్తున్నారు.
యాంకర్ 10
కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు, బాలచందర్, కమలహసన్, రజనీకాంత్ వంటి సీని దగ్గజాలతో పనిచేసిన చిరంజీవి అత్యాధికంగా చాలా మంది హీరోయిన్లతో నటించి సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేయడం మరో విశేషం
యాకంర్ 11
యాక్షన్ చిత్రాల్తో అదరగొట్టే చిరంజీవి జై చిరంజీవ, శంకర్‌దాదా ఎంబీబీఎస్ చిత్రాల్లో మంచి హస్యాన్ని పండించారు అందుకే ఆయన నవరసాలు పండించే మెగాస్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు సినీ అభిమానులు
యాంకర్ 12
చిరు ఫ్యామిలి నుంచి వచ్చిన నాగబాబు, పవన్‌కణ్యాన్, రామ్ చరణ్ తేజ్ లు తమదైన శైలితో ఆకట్టుకోగా చిరంజీవి వారి కొరికమేకరకు ప్రేక్షకుల అభిమానం మేరకు 150 వ చిత్రానని చేయడానికి పచ్చజెండా ఊపారు.
యాకంర్ 13
రాజకీయాల కారణంగా సినిమాలకు దూరమైన మళ్ళి తెరంగేట్రం చేయాలని మరెన్నో విజయాలు సాధించాలని అశిస్తూ, ఆయనకు హెచ్‌వై టి.వి తరుపుగా బర్త్ డే విషెష్ నమస్కారం.

No comments:
Post a Comment