యాంకర్.
ఆమె...దేవకన్యా...కాదు అలా అని మాములు మానవ కన్యా కాదు... అదృష్ట వశాత్తూ భూమిపై జన్మించిన అందాల రాశి... ఐశ్వర్యారాయ్ ఆ పేరు సైతం...సరిగ్గా సరిపోయేలా పెట్టారు... అవును... ఆమె...వెండితెర ఐశ్వర్యయ్... ఈ అందాల దేవకన్యాకు నేడు పుట్టినరోజు.
యాంకర్.1
ఐశ్వర్యారాయ్... మంగాళూర్‌లో 1973వ సంవత్సరంలో నవంబర్ ఒకటవ తేదీన జన్మించింది. ఎవరన్నా గమనించారో లేదోగానీ ఈ రోజు ఆకాశంలోంచి పూలవాన ఖచ్చితంగా కురిసే వుంటుంది.
యాంకర్.2
కొందరు...కారణ జన్నులు ఏదో ఒక కారణం కోసమే పుడతారు... ఐధ్వర్యారాయ్ కొన్ని వేల కలల కోసం పుట్టింది. ఆ కలల్లో... ఆమే రాకుమారి కథానాయకి...తనకు వాస్తుశిల్పిగా ఆర్కిటెక్ట్ కావాలని వుండేది. అయితే ఆ దేవుడు అందరికన్నా పెద్ద ఆర్కిటెక్ట్...తనను అపరంజి బొమ్మగా మార్చాలని సంకల్పించాడు.
యాంకర్.3
మోడలింగ్ నుండి అందాల పోటీకి వెళ్లిన ఐశ్వర్యారాయ్ ప్రపంచ సుందరిగా ఎంపికైంది... ప్రపంచమంతా ఈ సెందరి వైపు ఆశ్చర్యంగా చూసింది... ఉలిక్కీపడింది. తేరుకునే లోగానే ఐశ్వర్యాస్టార్ అయిపోయింది.
యాంకర్.4
అందాల సుందరి కిరీటం ధరించింది... అయినా బంగారానికి ఇది బంగారం అని బోర్డు పెట్టాలా తను తనువెల్లా బంగారమే ముట్టుకుంటే...గాలి వస్తేనే కందిపోయే అందం ఐశ్వర్యది... ఈ వజ్రాన్ని మరో వజ్రం... వెండితెరకు పరిచయం చేసింది. ఈ వజ్రం పేరు వాణిరత్నం... ఆ చిత్రం పేరు ఇరువురు... తెలుగులో ఇద్దరు పేరుతో ముందుకొచ్చింది.
యాంకర్.5
ఐశ్వర్య...వెండితెరపై మెరవలేదు ఐశ్వర్యరాకతో వెండితెరే మెరిసింది...మురిసింది. బాలీవుడ్‌లో ఒకదాని వెంట మరోటి...పెద్దపెద్ద చిత్రాలు అన్నీ విజయాలే... అయితే ప్రతి విజయంలోనూ తానే జీన్స్... చిత్రంలో ప్రపంచంలోని ఏడువింతలు చూపిస్తూ ఈ అందాల సుందరిని ఎనిమిదో వింతగా చెప్పారు...ఇందెలో అబద్ధం ఏముందీ...తాను నిజంగానే... ఎనిమిదో వింతే కదా.
యాంకర్.6
హయ్ దిల్ దేచుకే సనమ్...తాళ్...జోష్..మొహబ్బతే... దేవదాస్... ఎన్ని సినిమాలు... అన్నింట్లోనూ ఈ అందాల సుంరే... విజయాలు హిట్‌లు ఫిలిమ్ ఫేర్ అవార్డులు... ఇవన్నీ ఆమె ముందు దిగతాడుపే... ఆమె కంటి చూపు... కోసం.. పడిచచ్చేవాళ్లు లక్షల్లో వున్నారు.
యాంకర్.7
ఐశ్వర్య... సంవత్సరాలు గుడస్తూన్న కొద్ది కయాలెండర్‌లు మారుతున్న కొద్దీ... మరింత అందంగా మారటం అందంలో ఆశ్చర్యం కలిగించింది. కొందరిలో ఈర్షకలిగించింది... జోధా అక్సర్‌లో ఒక అద్భుత పాత్ర రోబోలో రజీనీ కాంత్ పక్కన అంతే చలాకీ... హృతిక్ రోషన్‌తోనూ అదే హుషారు... బహుషా అందగత్తెలకు అలసట రాదేమో.
యాంకర్.8
ఐశ్వర్యారాయ్...రాయిలో సైతం..రసికత్వాన్ని రగిల్చే అందం...ఈ అందానికి హాలివుడ్ నుండి ఆహ్వానం అందటం ఆశ్చర్యం ఏముంది... బ్రైడ్ అండ్ ప్రీజుడీస్ మిస్ట్రెస్ ఆఫ్ సృయిసెస్ దలాస్ట్ లెజియన్... దపింక్ పాంధర్...లాంటి హాలివుడ్ చిత్రాల్లో ఐశ్వర్యకన్పించింది.
యాంకర్.9
బిగ్ బీ అమితాబ్‌కు కోడలిగా... అభిషేక్ బచ్చన్‌ని పెళ్లాడింది... ఐశ్వర్యారాయ్ బచ్చన్ అయ్యింది... అయినా అదే అందం అదే ఆకర్షణ అత్యధిక పారితోషకం తీసుకునే...హీరోయిన్‌గా ప్రసిద్ధిచెందింది... ఈ నీలికళ్ల సుందరి అందానికి ఆ నీలాకాశమే అబ్బురపోతుంది. సుందరికి మరో సారి...జన్మదిన శుభాకాంక్షలు.

No comments:
Post a Comment