యాంకర్.1
ముంబాయి పేరు వినగానే గుర్తాచ్చేది అక్కడి అందమైన బీచ్‌లు, ఆకర్షణీయమైన ప్రకృతి..ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోని రెండవ అత్యంత జన సంచారం గల నగరం, అంతేకాదు ఆసియా ఖండంలోనే అతి పెద్ద నగరం ఇలాంటి ప్రదేశంలో ఒక్కసారైన చూసి తరించాలి అని మనస్సు కేరింతలు కొడుతుంది కదా, ఇలాంటి అందమైన చోట పుట్టి, ఓ చిన్న యాడ్ ద్వారా ధర్శకులను మెప్పించి, ప్రేక్షకుల మదిలో సుస్ధిర స్ధానాన్ని పొంది, కుర్రకారులను ఆకట్టుకుంటున్నా జెన్సీ జెనీలీయ జన్మదినం నేడే సో Happy Birthday To You హా సినీ.
యాంకర్.2
స్వర్గలోకం నుండి దేవకన్య భువికి దిగొచ్చిందా అనిపిచే అందం జెనీలియాది అమ్మ పేరు జినెట్, నాన్న పేరు నీల్ అయితే వీరి బంధానికి గుర్తుగా ఈ అప్సరసకి వారి ప్రేమ సాక్షిగా వారిద్దరి పేర్లను కలిపి జెనీలియా అని పెట్టారు.
యాంకర్.3
బాటీవుడ్ రారాజు సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో 15 సంవత్సరాల వయస్సలోనే పార్కర్‌పెన్ వ్యాపార ప్రకటన చిత్రంకి యాడ్ ద్వారా వెలుగులోకి వొచ్చింది అమ్మడు విజయ్ భాస్కర్ తీసిన నువ్వేకావాలి చిత్రం సూపర్ హిట్ అవడంతో హిందీలో తుజే మేరి కనాం Thjhe Meri kasam చిత్రంతో తెరంగేట్రు చేసింది, నూతన నటి అవార్డుని దక్కించుకుంది ఈ ముంబాయి భామ.
యాంకర్.4
తమిళ్‌లో వొచ్చిన బాయ్స్ చిత్రం తెలుగులో డబ్బింగ్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది జెన్ని చిన్న వయస్సులోనే, ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల ఎలాంటి అనర్ధాలు జరిగుతాయో ఈ చిత్రం ద్వారా చూపించి, యువతికి, పేరెంట్స్‌కి మంచి మెసేజ్ ఇచ్చారు. డైరెక్టర్ శంకర్.
యాంకర్.5
అక్కినేని నాగార్జున నిర్మించిన చిత్రం సత్యం మూవీలో సుమంత్ జోడిగా నటించి, సుమంత్ చిత్రాలలో ఇది మొదటి కమర్షియల్ హిట్టై జెన్నీకి మాత్రం తెలుగులో సూపర్ డుపర్ అవకాశాలు తేవడానికి కారణమైంది.
యాంకర్.6
బాలీవుడ్‌లో రంగ ప్రవేశం చేసి, టాలీవుడ్‌లో డబ్బింగ్ మూవీతో పరిచయమై, నందమూరి తారక రామారావుతో సాంబ లో నటించి, తనదైన శైలిలో నిలిచిపోయింది.
యాంకర్.7
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై చిత్రంలో నితిన్‌తో నటించిన సింగల్ సెంటర్‌లో 365 డేస్ ఆడింది, ఈ చిత్రం సక్సెస్ అచా, వీరిద్దరి కెరీర్‌నే మార్చేసింది.
యాంకర్.8
ఆగ్రహీరోల సరసన నటించే అవకాశం వచ్చిన జెన్ని హ్యాపీ చిత్రంలో అల్లు అర్జున్‌తో మధు మతిగా నటించింది, ఈ చిత్రంలో హిట్టై జెన్నీకి ఎంతో ఖ్యాతిని తెచ్చి పెట్టింది, ఇంకా మళయాళంలో హ్యాపీ బీ హ్యాపీ చిత్రంగా కేరళలో సూపర్ హిట్టైంది.
యాంకర్.9
దిల్ రాజు నిర్మించిన బొమ్మ రిల్లు సినిమాలో సిద్ధార్ధతో హసిని గా తన అల్లరితో ప్రేక్షకలోకాన్ని మెప్పించి, ఉత్తమ నటిగా నంది అవవార్డుని కైవసం చేసుకుంది.
యాంకర్.10
టేస్టీ డైరెక్టర్ కృష్ణ వంశీ చిత్రంలో ఇస్టం లేని పెళ్ళి తప్పించుకోవడానికి జెన్నీ బుజ్జమ్మగా ఓ పరుగు పెట్టించి తరజ్‌తో చివరికి ప్రేమ పెళ్ళికి ఓ.కె. చెప్పి ఎంతో చక్కగా నటించింది.
యాంకర్.11
హాలీవుడ్‌లో బిజీ అయిన జెనీలియకి లేడి ఓరియెటేడ్ చిత్రంలో అవకాశం రావడం, తన అదృష్టమే, అందుకే కథ చిత్రంలో చిత్ర టీ చర్‌గా పరిచయమై అందరిచే కంట తడి పెట్టించిదంటే ఎంతద బాగా నటించిందో అర్ధమవుతుంది.
యాంకర్.12
కథ చిత్రంలో చిత్రగా తన కథ ఎంతో బావుంటుంది, తను ఏ చిత్రంలో నటించినా హిట్ అవడం, తన లక్ అంకేనేమో ఈ చిత్ర మేడంకి ఈ సినిమాలో నంది అవార్డు వొచ్చింది.
యాంకర్.13
భాస్కర్ దర్శకత్వంలో వొచ్చిన బొమ్మరిల్లు సూపర్ హట్టవ్వడంతో మళ్ళీ తన ఆద్వర్యంలోనే ఆరెంజ్ మూవీ వొచ్చింది, ఇందులో రామ్ చరణ్ తేజతో కలిసి నటించింది.
యాంకర్.14
మాతృ భాష కొంకణి అయినప్పటికీ తెలుగు, హింధీ, తమిళ్, కన్నాడ మరియు మళీయాళ్ భాషలలో నటిస్తున్న హాసినికి మరోసారి Hy Tv హ్యాపీ బర్త్‌డే విశేష్ అందిస్తూ సెలవు తీసుకుంటాను...బై...బై

No comments:
Post a Comment