యాంకర్.1
గీతాలాపన చేస్తే... అసంకల్పితంగా నాట్యమయూరిలా పురివిప్పాగలగాలి. స్వర గమకాలతో గోంతు విప్పితే నాట్యమయూరే విస్మయం చెంది ఆడలేక ఆ నటరాజు పాదాక్రాంతమవ్వాలి. ఈ నటరాజే సంగీతానికి సలాం కొట్టాలి. ఈ విశిష్ట సంగీతసాధనలో తనకంటూ ఓ ప్రత్యేకముద్ర వేసుకున్న సంగీతావనీ ఆమనీ...యం.యం.శ్రీలేఖ పుట్టిన రోజు నేడు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలందించి ఆ సుస్వరమాధురి ప్రస్ధానాన్ని తెలుసుకుందాం. happy birthday sri lekha.
యాంకర్.2
మనిషిలో ప్రతిభంటూ వుండాలే కానీ అది ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సందర్భంలో బయపడక తప్పదు. సంగీతవారసుల కుటుంబంలో జన్మించిన శ్రీలేఖ సంగీతస్వరాలను పుణికిపుచ్చుకున్నదో ఏమో తెలియదు గానీ అ స్వరాలతో సరికొత్త ప్రయోగాలు చేశారు. తన ఎనిమిదో ఏటే గాయకురాలిగా ప్రదర్శనను ఇచ్చారు. కారులో కీరవాణి లా తనూ వెళ్ళి సంగీతాన్ని సమాకూర్చాలనే ఒక చిన్న కోరిక మదిలో మొదలడంతో కఠోర సంగీత సాధన చేసి తన పన్నెండో ఏట నాన్నగా చిత్రంతో అతిపిన్న తెలుగు సంగీత దర్శకురాలిగా వెండితెరపై స్వరంగేట్రం చేసింది. అలా తనలోని సంగీత కళను వెలికితీసి, అ కళనే వృత్తిగా మార్చుకున్నారు. యం.యం. శ్రీలేఖ
యాంకర్.3
చిన్న తనంలో యం.యం.శ్రీలేక కట్టిన ట్యూన్‌ను యం.యం.కీరవాణి గారు ఎస్.పి.పరుశురాం చిత్రంలో వాడుకున్నారు. ఈ పాట మంచి ప్రజాదారణ పొందింది ఆమె ప్రతిభను గ్రహించిన కీరవాణీ గారు ఎంతో పోత్సహించారు.
యాంకర్.4
ఎస్.పి బాలసుబ్రమణ్యం గారి దగ్గర శిష్యరికం కోసం వెళ్ళిన శ్రీలేఖను ఆయన తీరస్కరించాడు. ఆయన చెప్పిన చేదు మాటాల్ని మాత్రలుగా స్వీకరించిన యం.యం. శ్రీలేఖ గారు తన కృషితో మంచి గాయకురాలిగా పేరును సంపాదించుకున్నారు. ఆయనకిద్దరు చిత్రం కోసం ఎస్.పి బాలుగారితో అందాలమ్మ అందాలు పాటను అద్భుతంగా పాడి ఆయనతోనే శభాష్ అన్పించుకుంది. ఆ తర్వాత బాలు గారితో శ్రీలేఖ చాలా చిత్రాల్లో కలిసిపాడారు.
యాంకర్.5
గాయకురాలిగా తనకంటూ ఓ పేరును సంపాదించుకున్న శ్రీలేఖ 1994లొ దాసరి నారాక్ష్ణ గారి న్నానగా చిత్రంతో తిరగేట్రం చేసినా తాజ్‌మహల్ చిత్రం ఆమెకు బ్రేక్‌నిచ్చింది. అ తర్వాత రామనాయుడి గారితో శ్రీలేఖ పదమూడు చిత్రాలు చేయడం అ చిత్రాలన్నీ మ్యూజికల్ హిట్‌గా నిలవడం విశేషం.
యాంకర్.6
శ్రీలేఖ తన కెరీర్‌లో దాదాపుగా చిన్న చిత్రాలకే సంగీతాన్నీ సమాకూర్చారు అదిరిందయ్యా చంద్రం అఆఇఈ ప్రేమించు, దుశ్శాసన. చట్టం లాంటి చిత్రాలు 50 కి పైగా చేశారు ప్రతి చిత్రంలో వైవిధ్యమైన స్వరాలను సమకుర్చారు. ప్రేమించు చిత్రంలో కంటెనే అమ్మఅని అంటే ఎలా అనే పాటతో పలువురి ప్రశంసలు పోందారు, ఈ పాట రాసిన సినారె గారికి నంది అవార్డ్ వరించింది.
యాంకర్.7
యం.యం కీరవాణి ఎస్.ఎస్. రాజమౌళి కళ్యాణిమాలిక్ లాంటి సినీ దిగ్గజాలు సినిమా పరిశ్రమను శాసిస్తున్నా ఆ బంధుత్వాన్ని ఆవకాశంగా మలుయుకోకుండా స్వయం కృషితో ఎదిగినా శ్రీలేఖ చిన్న చిత్రాలకు పెద్దదిక్కుగా మారారు. బాణీలతోనే కాకుండా గాయకురాలిగా కూడా సినీ పరిశ్రమకు తన సేవను అందిస్తున్నారు. చందమామ చిత్రంలో ఆమె పాడిన పాట చాలా ప్రేక్షకాదరణ పొందింది.
యాంకర్.8
శ్రీలేఖ చేసిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైనా వెనకడుగు వేయలేదు. కాలానికి అనుగుణంగా తన శైలిని మార్చుతూ వైవిధ్యమైన సంగీతాన్ని అందించడానికీ తపించారు. అందుకేనెమే శ్రీ లేఖ చిత్రాల్లో పాటలు మనసుని మరోలోకం లోనికి విహారింపజేస్తాయి.
యాంకర్.9
తన కెరీర్‌లో శ్రీలేక చేసినవి చాలా తక్కువ చిత్రాలే అయినా వాసిలో అవి చాలా గోప్పవి, శివయ్య చిత్రంలో మొదటి సారి ముద్దు పెడితే ఎలా వుంటుది లాంటి ఎన్నో పాటలకు బాణీలు కట్టి తనను తాను నిరూపించుకున్నారు.
యాంకర్.10
పాటకు ట్యూన్స్ కట్టాలంటే సంధర్భాన్ని ఆకలింపు చేసుకోవాలి. పాటలోని ప్రతిట్యూన్ సగటు సంగీత ప్రియుడి హృదయాన్ని మీటాలి అన్నట్టుగా తన చిత్రంలోని ప్రతి పాటను మనసును పరవశింపజేసేలా బాణీలు కట్టి శ్రీలేఖ ప్రస్తుతం బ్లాక:మనీ, సర్కార్‌గుండా, బ్రేకింగ్ న్యూస్‌బాబురావు చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఆల్‌దిబెస్ట్ శ్రీలేఖ.

No comments:
Post a Comment